మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు పితృవియోగం

Minister Vellampalli Srinivas Father Suryanarayana Passed Away - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి  వెల్లంపల్లి సూర్యనారాయణ (80) అనారోగ్యంతో కన్నుమూశారు. మరికాసేపట్లో భ‌వానీపురం పున్న‌మీఘాట్ హిందూ శ్మ‌శ‌న‌వాటిక లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

చదవండి: ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’ 
లాక్‌డౌన్‌ ప్రభావం.. తగ్గిన విద్యుత్‌ ధర

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top