పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం 

Coconut Tree Gutted In Fire By Lightning Strike In Nakkapalli - Sakshi

నక్కపల్లి: మండలంలో గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు బలంగా వీచాయి. చిన్నపాటి వర్షం పడింది. రాజయ్యపేటలో ఉరుములకు కొబ్బరి చెట్టుపై పిడుగు పడి కాలిపోయింది. ఆ ప్రాంతంలో ఆటలాడుకుంటున్న పిల్లలు పిడుగు శబ్దానికి భయపడి పరుగులు తీశారు. ఈ దృశ్యాన్ని కొందరూ వీడియోలో చిత్రీకరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top