కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ను కలిసిన మంత్రి బుగ్గన

Buggana Rajendranath Meets Nirmala Sitharaman At Delhi - Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా వారు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top