సీఎం జగన్‌ చేతికి బోయ, వాల్మీకి కులాల సమస్యల అధ్యయన నివేదిక | AP CM YS Jagan Received Boya Valmiki community Issues Report | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ చేతికి బోయ, వాల్మీకి కులాల సమస్యల అధ్యయన నివేదిక

Mar 13 2023 9:14 PM | Updated on Mar 13 2023 9:14 PM

AP CM YS Jagan Received Boya Valmiki community Issues Report - Sakshi

బోయ, వాల్మీకి కులాలకు సంబంధించిన సమస్యలపై శ్యామూల్‌ ఆనంద్‌.. 

సాక్షి, గుంటూరు: బోయ, వాల్మీకి కులాలకు సంబంధించిన సమస్యలపై రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శ్యామూల్‌ ఆనంద్‌కుమార్‌ చేసిన అధ్యయనం.. ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి చేరింది. నివేదిక (పార్ట్‌ 1)ను సీఎం జగన్‌కు స్వయంగా అందజేశారు శామ్యూల్‌. 

సోమవారం తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్‌ను కలిసి అందజేశారు. సీఎం జగన్‌ను కలిసిన వాళ్లలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement