
పెట్టుబడి సాయం సద్వినియోగం చేసుకోండి
గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్‌కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మంగతల్లి, జెడ్పీటీసీ గాయత్రిదేవి, సర్పంచ్ ఉషారాణి, టూరిజం డైరెక్టర్ కిల్లు రమేష్‌నాయుడు పాల్గొన్నారు.
చింతూరు: ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ పథకం కింద అందిస్తున్న నిధులను డివిజన్లోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. డివిజన్లోని నాలుగు మండలాల పరిధిలో గల 7,832 మంది రైతులకు ఈ పథకం కింద మంజూరైన రూ 5.48 కోట్ల నిధులను శనివారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయన రైతులకు అందజేశారు.ఏపీవో జగన్నాథరావు, ఎంపీడీవో శ్రీనివాస్‌దొర, ఏవో రత్నప్రభ, ఏఎస్‌వో హరికృష్ణ పాల్గొన్నారు.
7వ పేజీ తరువాయి