పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు – చోడవరం ప్రధాన రహదారి రాజపురం మొదటి మలుపు వద్ద రోడ్డుకు అడ్డంగా కంటైనర్ శనివారం రాత్రి నిలిచిపోయింది. దీంతో రహదారికి అటు ఇటుగా సుమారు రెండు కిలో మీటర్ల మేర వందల సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలు స్తంభించాయి. ట్రాఫిక్‌లో 108 అంబులెన్స్, ఆర్టిసీ బస్సులు, జీపులు, కార్లు చిక్కుకున్నాయి. అర్ధరాత్రి కారుచీకల్లో అడవిలో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు.
స్తంభించిన రాకపోకలు
అర్ధరాత్రి అడవిలో ప్రయాణికుల అవస్థలు
రోడ్డుకు అడ్డంగా నిలిచిన కంటైనర్
రోడ్డుకు అడ్డంగా నిలిచిన కంటైనర్