మొలకలు బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటున్నారు.. | - | Sakshi
Sakshi News home page

మొలకలు బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటున్నారు..

Jun 22 2025 3:32 AM | Updated on Jun 22 2025 4:06 AM

కొన్నేళ్లుగా నేను ఇక్కడ మొలకెత్తిన గింజలు అమ్ముతున్నాను. గింజల మిశ్రమాన్ని చట్నీతో అందిస్తున్నా. ఉదయం వాకింగ్‌కు వచ్చే వారు బ్రేక్‌ఫాస్ట్‌లాగా తీసుకుంటున్నారు. రెగ్యులర్‌ గిరాకీ బాగుంది. రోజూ 10 కిలోల వరకు అమ్ముతున్నా. – అర్చన, ఖుర్షీద్‌నగర్‌

రోజూ 200 రొట్టెలు అమ్ముతున్న..

స్టేడియం పక్కన గుడిసె వేసుకుని ఏడాది నుంచి జొన్న రొట్టెలు తయారు చేసి అమ్ముతున్నా. కట్టెల పొయ్యిపై కాల్చుతూ వేడి వేడిగా అందిస్తుండడంతో తినేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. నాతో పాటు ఇద్దరు మహిళలకు సైతం ఉపాధి లభిస్తుంది. రూ.10 చొప్పున రోజుకు 200 వరకు రొట్టెలు అమ్ముతున్న.

– దుర్గం సబిత, శాంతినగర్‌

జీవనశైలిలో మార్పుతోనే ..

ప్రజల జీవనశైలిలో మా ర్పులే ఆరోగ్యంపై ప్రతి కూల ప్రభావం చూపుతున్నాయి. క్రమం తప్పకుండా వ్యాయా మం చేయాలి. కనీసం 5వేల అడుగులు నడవాలి. అయితే చాలా మంది ఇవి పాటించడం లేదు. దీంతో యుక్తవయసులోనే బీపీ, షుగర్‌, తదితర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. నిద్రలేమితో పాటు జంక్‌ఫుడ్‌తో అనారో గ్యం కొనితెచ్చుకుంటున్నారు. నిత్యం వ్యా యామంతో పాటు మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంగా ఉండవచ్చు.

– డాక్టర్‌ విఠల్‌, రిమ్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

మొలకలు బ్రేక్‌ఫాస్ట్‌గా   తీసుకుంటున్నారు..
1
1/2

మొలకలు బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటున్నారు..

మొలకలు బ్రేక్‌ఫాస్ట్‌గా   తీసుకుంటున్నారు..
2
2/2

మొలకలు బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటున్నారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement