breaking news
Technical Staff
-
మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ 1040 పోస్టులు
మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ వివిధ ట్రేడ్‌లలోని స్కిల్డ్, సెమీ స్కిల్డ్ గ్రేడ్లలో టెక్నికల్ స్టాఫ్, ఆపరేటివ్‌లను రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించేందుకు ప్రకటన జారీ చేసింది. ఖాళీలు 1.స్కిల్డ్ గ్రేడ్–1: జూనియర్ డ్రాట్స్‌మ్యాన్–37 (మెకానికల్–34, ఎలక్ట్రికల్– 1, సివిల్–2); జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్–40 (మెకానికల్–20, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్–18, సివిల్–2); జూనియర్ క్యూసీ ఇన్స్పెక్టర్–30 (మెకానికల్–28, ఎలక్ట్రికల్–2); స్టోర్ కీపర్–25; ఫార్మసిస్ట్–1; ఫిట్టర్–69; స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్– 335; పైప్ ఫిట్టర్–87; బ్రాస్ ఫినిషర్–1; ఎలక్ట్రానిక్ మెకానిక్–42; ఎలక్ట్రీషియన్– 34; ఆపరేటర్–8(ఎలక్ట్రిక్ క్రేన్–6, డీజిల్ క్రేన్–2); ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్–3; మెషినిస్ట్–7; కంప్రెషర్ అటెండెంట్–7; పెయింటర్–18; కార్పెంటర్–14; కంపోజిట్ వెల్డర్–90; రిగ్గర్–94; యుటిలిటీ హ్యాండ్(స్కిల్డ్)–2. 2.సెమీ స్కిల్డ్ గ్రేడ్–3: సెక్యూరిటీ సిపాయ్(ఎక్స్‌సర్వీస్‌మెన్)–5; లస్కర్–10 3.సెమీ స్కిల్డ్ గ్రేడ్–1: ఫైర్ ఫైటర్–23; యుటిలిటీ హ్యాండ్(సెమీ స్కిల్డ్)–34; చిప్పర్ గ్రైండర్–24. సై్టపెండ్ 1.స్కిల్డ్ గ్రేడ్–1: మొదటి ఏడాది నెలకు రూ.7,500; రెండో ఏడాది రూ.7,575. 2.సెమీ స్కిల్డ్ గ్రేడ్–3: మొదటి ఏడాది నెలకు రూ.7,250; రెండో ఏడాది రూ.7,323. 3.సెమీ స్కిల్డ్ గ్రేడ్–1: మొదటి ఏడాది నెలకు రూ.6,000; రెండో ఏడాది రూ.6,060. విద్యార్హత: పోస్టును బట్టి 8వ తరగతి (లేదా) 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటీస్‌షిప్/మూడేళ్ల డిప్లొమా/డీఫార్మసీ లేదా బీ ఫార్మసీ. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలోని సంబంధిత ట్రేడ్‌లో/విధుల్లో ఏడాది అనుభవం. వయసు: 2017 జనవరి 1 నాటికి కనీసం 18 ఏళ్లు; గరిష్టం 33 ఏళ్ల లోపు. ఎంపిక విధానం: మొదటి తొమ్మిది రకాల ఉద్యోగాలకు రాత పరీక్ష; మిగిలిన పోస్టులకు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తు రుసుం: రూ.100 ఠి చివరి తేది: ఫిబ్రవరి 9 www.mazdock.com -
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ లో ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా.. కాంట్రాక్ట్ పద్ధతిలో టెక్నికల్ స్టాఫ్, అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13. వివరాలు.. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఖాళీలు-1), మెంబర్ టెక్నికల్ సపోర్ట స్టాఫ్(ఖాళీలు-4), అసిస్టెంట్(ఖాళీలు-8). ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 23. మరిన్ని వివరాలకు www.hyd.stpi.in ఎన్ఎస్సీఎల్లో ట్రెయినీలు నేషనల్ సీడ్స కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎస్సీఎల్)... డిప్లొమా ట్రెయినీ (సివిల్ ఇంజనీరింగ్), ట్రెయినీ (హ్యూమన్ రిసోర్స, అకౌంట్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, డీఈవో, టెక్నీషియన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లొమా ఉండాలి. వయసు 27 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 12. మరిన్ని వివరాలకు www.indiaseeds.com చూడొచ్చు. హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్‌లో మేనేజర్లు హిందుస్థాన్ సాల్ట్స్ లిమిటెడ్... జనరల్ మేనేజర్, అడిషనల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్, మైనింగ్ మేట్, బ్లాస్టర్, ట్రైనీస్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు 22. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 7. మరిన్ని వివరాలకు www.indiansalt.com చూడొచ్చు. జీడీసీలో జూనియర్ రెసిడెంట్స్ గోవా డెంటల్ కాలేజ్ (జీడీసీ) ఏడాది కాల వ్యవధికి జూనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 15. వయసు 30 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 1. మరిన్ని వివరాలకు http://gdch.goa.gov.in చూడొచ్చు. ఎన్ఎండీసీలో మేనేజర్లు హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ).. టౌన్ అడ్మినిస్ట్రేషన్, పర్సనల్, మెటీరియల్స్ మేనేజ్ మెంట్ అండ్ మార్కెటింగ్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, హెచ్ఆర్డీ విభాగాల్లో జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 33. దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 12. మరిన్ని వివరాలకు www.nmdc.co.in చూడొచ్చు. ఇండియన్ ఆర్మీలో ఎడ్యుకేషన్ కార్ప్స్ ఇండియన్ ఆర్మీ.. అర్హులైన పురుషుల నుంచి ఎడ్యుకేషన్ కార్ప్స్ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 20. వయసు 27 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది జూలై 9, 2016. మరిన్ని వివరాలకు http://joinindianarmy.nic.in చూడొచ్చు.