breaking news
srikumar
-
తీస్తా, శ్రీకుమార్లకూ రిమాండ్
అహ్మదాబాద్: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో తప్పుడు సాక్ష్యాలను సమర్పించారనే ఆరోపణలపై అరెస్టయిన తీస్తా సీతల్వాద్, మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌లకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శనివారం వీరిద్దరి పోలీస్ కస్టడీ ముగియడంతో అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్పీ పటేల్ ఎదుట హాజరుపరిచారు. అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు రిమాండ్ పొడిగించాలని కోరకపోవడంతో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. లాకప్‌డెత్ కేసులో బనస్కాంత్ జిల్లా పలన్‌పూర్ జైలులో జీవిత కాల జైలు శిక్ష అనుభవిస్తున్న శ్రీకుమార్‌ను అహ్మదాబాద్‌కు తీసుకువస్తామని పోలీసులు తెలిపారు. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీకుమార్‌కు డాక్టరేట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ) : జేఎ¯ŒSటీయూకే ఇంజినీరింగ్ కళాశాలలో ఈఈఈ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.శ్రీకుమార్‌కు జేఎ¯ŒSటీయూకే డాక్టరేట్ ప్రదానం చేసింది. ‘డిజై¯ŒS అండ్ ఇంప్లిమెంటేష¯ŒS ఆఫ్ మేగ్జిమమ్ పవర్ పాయింట్ ట్రాకింగ్ ఆఫ్ బూస్ట్ కన్వర్టర్ సప్లయిడ్ పీవీ సిస్టమ్ యూజింగ్ ఇంజినీరింగ్ ఇంటిలిజెంట్ కంట్రోలర్’ అంశంపై ఈయన జేఎ¯ŒSటీయూకే ఇ¯ŒSఛార్జి రిజిస్ట్రార్, ఈఈఈ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు పర్యవేక్షణలో సమర్పించారు.