-
వన్‌డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టు బాత్రూంలో స్పై క్యామ్
-
వన్‌డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టు బాత్రూంలో స్పై క్యామ్: వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ వన్ డ్రైవ్ ఇన్ ఫుడ్‌కోర్టులోని మహిళల టాయిలెట్లో తన సెల్‌ఫోన్ పెట్టి వీడియోలు చిత్రీకరిస్తున్న హౌస్ కీపింగ్ బాయ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు హౌజ్ కీపర్ బెనర్జీనే స్పై క్యామ్ పెట్టినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. స్పై క్యామ్‌లో ఐదు గంటల డేటా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. (చదవండి: జూబ్లీహిల్స్: ఫుడ్కోర్ట్ టాయిలెట్లో సెల్‌ఫోన్ పెట్టి.. వీడియోలు రికార్డింగ్) ఇక ఈ వ్యవహారంలో వన్ డ్రైవ్ ఓనర్ చైతన్య పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వన్ డ్రైవ్ ఇన్‌లో సీసీ కెమెరా బ్యాక్ అప్ లేకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు హౌస్ కీపర్ బెనర్జీ ఇంటితో పాటు ఓనర్ చైతన్య నివాసంలో తనిఖీలు చేశారు. సీక్రెట్ కెమెరాల్లో 20 మంది అమ్మాయిల నగ్న దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బెనర్జీ పై నిర్భయ కేసు నమోదు చేశారు. చదవండి: అమెజాన్‌లో కత్తి కొని ప్రియురాలి ఇంటికి.. చివరికి ఏమైందంటే -
షూలో కెమెరా పెట్టి...
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఓ షాపింగ్ మాల్లో దొంగచాటుగా అమ్మాయిల అసభ్య ఫోటోలు తీస్తూ ఓ న్యాయవాది అడ్డంగా దొరికిపోయాడు. షాపింగ్ మాల్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించటంతో అతడి ఆట కట్టయింది. స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే దక్షిణ ఢిల్లీలోకి షాపింగ్ మాల్కి వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పద ప్రవర్తనపై షాపింగ్ మాల్ మేనేజర్‌కు సందేహం వచ్చింది. అతడు...అమ్మాయిలు, మహిళలు వెనకే అనుమానాస్పదంగా సంచరించడాన్ని గమనించాడు. దీంతో అతగాడిని మేనేజర్ వారించి ప్రశ్నించగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. అతడిని సోదా చేయగా, షూలో దాచి పెట్టిన రహస్య కెమెరా బటయపడింది. ఆ రహస్య కెమెరాతోనే అమ్మాయిల అసభ్య ఫోటోలు తీసినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని దగ్గర్నించి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో అసభ్య ఫోటోలతో కూడి 12 క్లిప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ దృశ్యాలను...నిందితుడు ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడా లేదా అనేది పరిశీలించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. నిందితుడు హర్యానాకు చెందిన వినియోగదారుల ఫోరం మాజీ అధ్యక్షుడి కుమారుడని తెలిపారు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి...న్యాయవాదిగా గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా... అతగాడు నేరాన్ని అంగీకరించాడు. తన కుడికాలి బూటులో రహస్య కెమెరా అమర్చుకున్నట్టు తెలిపాడు. గత కొన్ని రోజులుగా తరచూ షాపింగ్ మాల్‌కు వచ్చి అమ్మాయిలను ఫోటోలను తీస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ద్వారా తనకు ఈ ఐడియా వచ్చిందని, ఆన్లైన్ ద్వారా స్పై కెమెరాను కొనుగోలు చేసినట్టు నిందితుడు అంగీకరించాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement