-
బాహుబలి 2లో శరద్ కేల్కర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు శరద్ కేల్కర్. ఈ సినిమా ఫ్లాప్ అయిన శరద్ లుక్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ హ్యాండ్సమ్ విలన్ మరోసారి టాలీవుడ్ న్యూస్ లో ప్రముఖంగా వినిపిస్తున్నాడు. ప్రతీ దక్షిణాది నటుడు చిన్న అవకాశం దొరికినా చాలు అని ఎదురుచూస్తున్న బాహుబలి సినిమాలో భాగం పంచుకున్నాడు శరద్. అయితే బాహుబలి శరద్ నటుడిగా కనిపించటం లేదు. బాహుబలి హిందీ వర్షన్ తొలి భాగంలో ప్రభాస్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన శరద్ తాజాగా బాహుబలి 2 ట్రైలర్ లో ప్రభాస్ కు డబ్బింగ్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా రాజమౌళితో కలిసి దిగిన ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన శరద్ కేల్కర్, ' బాహుబలి సినిమాకు పనిచేయటం గౌరవంగా ఫీల్ అవుతున్నా.. రాజమౌళి గారికి కృతజ్ఞతలు. ట్రైలర్ త్వరలోనే వస్తోంది' అంటూ ట్వీట్ చేశాడు. Honoured to be a part of #BaahubaliTheConclusion. Thank u @ssrajamouli sir. Trailer coming soon. #VoiceOfBaahubali @karanjohar @DharmaMovies pic.twitter.com/BCR6sXtJzi — Sharad Kelkar (@SharadK7) 9 March 2017 -
పవన్ కళ్యాణ్‌తో లయన్ డైరెక్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి అభిమానులకు షాక్ ఇచ్చాడు. కేవలం ఒక్క సినిమా.. అది కూడా బిలో యావరేజ్ సినిమా చేసిన దర్శకుడితో సినిమా చేయనున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నందమూరి బాలకృష్ణ హీరోగా లయన్ సినిమాను తెరకెక్కించిన సత్యదేవ, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట. ఈ విషయాన్ని సత్యదేవ స్వయంగా ప్రకటించారు. గతంలో దాసరి నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా ఉంటుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ సినిమా కోసం సత్యదేవ కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ 101 సినిమా కూడా తానే డైరెక్ట్ చేస్తానంటూ ప్రకటించాడు సత్యదేవ. పవన్ ప్రస్తుతం సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తరువాత సత్యదేవతో సినిమా చేస్తాడేమో చూడాలి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
ఏపీలో జగన్‌తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
తీరం మారింది
నిర్మాత బండ్ల గణేష్‌పై కేసు నమోదు
ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డుపై తలకిందులైన కారు
తప్పక చదవండి
- Bobbili: వాటీజ్ దిస్ ‘బేబీ’?
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్‌గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్‌కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
Advertisement