-
కరెన్సీ కట్టలపై కామ్రేడ్!
అగర్తల: ఆయనో కమ్యూనిస్టు నాయకుడు. కాంట్రాక్టరు. నోట్ల కట్టలను పరుపులా పరచి దానిపై నిద్రపోవాలని ఎన్నో రోజుల నుంచీ ఓ కోరిక. ఎట్టకేలకు తీర్చేసుకోవాలనుకున్నాడు. బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. నోట్లను ఇంట్లో పరిచి హాయిగా కునుకు తీశాడు. సెల్‌ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకుని ముచ్చటపడ్డాడు కూడా. కానీ ఆ దృశ్యాలు గురువారం టీవీ చానల్లో ప్రత్యక్షం కావడంతో ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. త్రిపురలోని జోగేంద్రనగర్ సీపీఎం కమిటీ సభ్యుడైన సమర్ ఆచార్జీ.. సొంత పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించీ పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. మిగతా పార్టీ నేతల్లా తాను వంచకుడిని కాదని, వారు సంపదను పోగేసుకున్నారంటూ ఆచార్జీ చేసిన విమర్శలూ టీవీలో ప్రసారం కావడంతో దుమారం రేగింది. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బిజన్ మాట్లాడుతూ.. పార్టీ తరఫున దర్యాప్తు పూర్తయిందని, ఆచార్జీ స్వయంగా మొబైల్లో తీసుకున్న వీడియో దృశ్యాలు ఆయన స్నేహితుడి ద్వారా టీవీ చానెల్‌కు అందాయన్నారు. పార్టీలో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. -
కరెన్సీ కట్టలపై కామ్రేడ్!
అగర్తల: ఆయనో కమ్యూనిస్టు నాయకుడు. కాంట్రాక్టరు. నోట్ల కట్టలను పరుపులా పరచి దానిపై నిద్రపోవాలని ఎన్నో రోజుల నుంచీ ఓ కోరిక. ఎట్టకేలకు తీర్చేసుకోవాలనుకున్నాడు. బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. నోట్లను ఇంట్లో పరిచి హాయిగా కునుకు తీశాడు. సెల్‌ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకుని ముచ్చటపడ్డాడు కూడా. కానీ ఆ దృశ్యాలు గురువారం టీవీ చానల్లో ప్రత్యక్షం కావడంతో ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. త్రిపురలోని జోగేంద్రనగర్ సీపీఎం కమిటీ సభ్యుడైన సమర్ ఆచార్జీ.. సొంత పార్టీ నాయకులపై విమర్శలు గుప్పించీ పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. మిగతా పార్టీ నేతల్లా తాను వంచకుడిని కాదని, వారు సంపదను పోగేసుకున్నారంటూ ఆచార్జీ చేసిన విమర్శలూ టీవీలో ప్రసారం కావడంతో దుమారం రేగింది. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బిజన్ మాట్లాడుతూ.. పార్టీ తరఫున దర్యాప్తు పూర్తయిందని, ఆచార్జీ స్వయంగా మొబైల్లో తీసుకున్న వీడియో దృశ్యాలు ఆయన స్నేహితుడి ద్వారా టీవీ చానెల్‌కు అందాయన్నారు. పార్టీలో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement