breaking news
parliamentary board meeting
-
ముగిసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం
సాక్షి,న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఎంపికపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ భేటీలో ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేది ఖరారు కానుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఎన్డీయే పక్షాలు ప్రధాని మోదీ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించాయి. -
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం
-
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం షురూ
న్యూఢిల్లీ: బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలను చర్చించనున్నారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఘనవిజయం సాధించినందుకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను పార్టీ నేతలు అభినందించారు. మహారాష్ట్రలో ఎన్సీపీ లేదా శివసేన సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. శివసేన అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.