-
ప్రేమ.. జీవితం.. పకోడీ
కార్తీక్ బిమల్ రెబ్బ, సంచిత పొనాచ జంటగా నటించిన చిత్రం ‘లవ్ లైఫ్ అండ్ పకోడీ’. మధురా శ్రీధర్ రెడ్డి సమర్పణలో జయంత్ గాలి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో రానా విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘లవ్ లైఫ్ అండ్ పకోడీ’ టైటిల్ వెరైటీగా ఉంది. ట్రైలర్ కూడా ఆసక్తిగా ఉంది’’ అన్నారు. జయంత్ గాలి మాట్లాడుతూ– ‘‘ప్రేమ, పెళ్లి.. ఏ బంధమైనా తమ జీవితానికి బంధనం కాకూడదు, స్వేచ్ఛను అడ్డుకోకూడదు అనుకుంటున్నారు నేటి యువత. నేటి ట్రెండ్‌కు అద్దం పట్టే ఇలాంటి అంశాలతో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. త్వరలో మా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాగర్ వైవీవీ జతిన్ మోహన్, సంగీతం: పవన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకట సిద్ధారెడ్డి. -
ప్రేమ ఏంటి? పెళ్లేంటి?
లవ్ లైఫ్ అండ్ పకోడి సినిమా ట్రైలర్ బుధవారం విడుదలయ్యింది. జయంతి గాలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మై ఇంక్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తుంది. మధుర శ్రీధర్ రెడ్డి సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ యువతను ఆకర్షించేలా ఉంది. చాలా తెలుగు సినిమాలు ఒక క్లిష్టమైన సమస్యను పరిష్కరించుకుంటూ చివరకు మంచి ముగింపుతో శుభం కార్డు వేస్తాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. చాలా సరదాగా మొదలైన కథ చివరకు అనేక మార్పులు జరిగి హీరో, హీరోయిన్ తమని తాము అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. పెళ్లంటే పెద్దగా నమ్మకం లేని అమ్మాయి అబ్బాయి కలుస్తారు. ఒకరికి ఒకరు దగ్గరయిన తరువాత హీరో పెళ్లి చేసుకోమని అడుగుతాడు. అయితే పెళ్లి ఎందుకు చేసుకోవాలి, ఎందుకు ప్రేమించాలి అనే ప్రశ్నలు వస్తాయి. ఇలాంటి ప్రశ్నలతో సతమతమయ్యే ఇప్పటి జనరేషన్‌కు ఈ సినిమా ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా ఉంది. అలాగే పెద్దవాళ్లు కూడా ఈ సినిమాను మెచ్చుకుంటారని ఈ చిత్ర యూనిట్ చెబుతోంది. కార్తీక్, సంచిత ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్నారు. చదవండి: ఉత్కంఠ రేపుతున్న వర్మ ‘మర్డర్’ ట్రైలర్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement