breaking news
	
		
	
  ksns raju
- 
  
    
                
      ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కె.ఎస్ ఎన్. ఎస్. రాజు
 - 
      
                    
విశాఖలో రూ.5 కోట్లతో పోలీసు క్వార్టర్లు!

 చోడవరం: విశాఖ జిల్లా చోడవరంలోని పోలీస్ క్వార్టర్లను ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదివారం పరిశీలించారు. రూ.5 కోట్లతో నూతన పోలీస్ క్వార్టర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు ఆయన చెప్పారు. అలాగే, పోలీసు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు రాజు తెలిపారు.
 


