-
యాసిన్ మాలిక్ అరెస్ట్
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) చైర్మన్ మహమ్మద్ యాసిన్ మాలిక్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. మరో మూడు రోజుల్లో భారత పార్లమెంటుపై దాడి వ్యూహకర్తలు మహమ్మద్ అఫ్జల్ గురు, మక్బూల్ భట్ల సాంవత్సరికం ఉండగా మాలిక్ పట్టుబడటం విశేషం. యాసిన్ మాలిక్‌ను జేకేఎల్ఎఫ్ ప్రధాన కార్యాలయంలోనే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. యాసిన్ మాలిక్ కొంతకాలం క్రితం పాకిస్తాన్ పారిపోయిన సంగతి విదితమే. పార్లమెంటుపై దాడి కేసులో నిందితుడైన అఫ్జల్ గురు సాంవత్సరికంలో పాల్గొనేందుకు వచ్చి పట్టుబడినట్లు తెలుస్తోంది. అప్జల్ గురు ప్రిభ్రవరి 9, 2013లో ఢిల్లీలోని తిహార్ జైలులో ఉరి తీసిన సంగతి తెల్సిందే. ఇదే జైలులో 1984, ఫిబ్రవరి 11న జేకేఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అమనుల్లా ఖాన్‌ను ఉరితీసిన సంగతి తెల్సిందే. -
యాసిన్ మాలిక్ అరెస్ట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(జేకేఎల్ఎఫ్) చీఫ్ మొహమ్మద్ యాసిన్ మాలిక్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. శ్రీనగర్‌లోని అబిగుజార్ ప్రాంతానికి చేరుకున్న పోలీసు బృందం మాలిక్‌ను, మరో జేకేఎల్ఎఫ్ లీడర్ బషీర్ అహ్మద్‌ను అరెస్టు చేసినట్లు జేకేఎల్ఎఫ్ వర్గాలు తెలిపాయి. వీరిద్దరినీ శ్రీనగర్ సెంట్రల్ జైలుకు తరలించారు. అక్టోబర్ 1న మొహర్రం సందర్భంగా కాశ్మీర్ వ్యాలీలో ఉరేగింపు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా వీరిని అరెస్టు చేశారు. -
ఉగ్రవాదుల ఇంటికెళ్లిన యాసిన్ అరెస్ట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ జేకేఎల్ఎఫ్ చైర్మన్ మహమ్మద్ యాసిన్ మాలిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం మైసుమాలోని లాల్ చౌక్‌కు సమీపంలో ఉన్న ఆయన ఇంటి వద్దే అదుపులోకి తీసుకొని శ్రీనగర్ కేంద్ర కారాగారానికి తరలించారు. శనివారం యాసిన్ మాలిక్ ఉగ్రవాదుల ఇళ్లకు వెళ్లాడు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోగల ట్రాల్ ప్రాంతంలోని ఉగ్రవాద సంస్థ అయిన హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులు సబ్జార్ అహ్మద్ భట్, ఫైజన్ ముజఫర్ ఇంటికి వెళ్లిన యాసిన్ ఏవో రహస్య మంతనాలు జరిపినట్లు పోలీసులకు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. శనివారం ఇదే ట్రాల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్‌గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్‌తో తొక్కించి ఏఎస్ఐ హత్య
తప్పక చదవండి
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement