Isolation Center

Niti Aayog Reveals Coronavirus Is In Mass Dispersion - Sakshi
May 19, 2020, 05:15 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి సామూహిక వ్యాప్తి దశలో ఉందని నీతి ఆయోగ్‌ వెల్లడించింది. ఈ పరిస్థితి దేశానికి సవాల్‌గా మారింద ని పేర్కొంది. దేశంలో...
Govt issues revised guidelines for home isolation - Sakshi
May 12, 2020, 03:58 IST
న్యూఢిల్లీ: స్వల్ప లక్షణాలున్న కరోనా రోగులను చికిత్స అనంతరం పరీక్షించకుండానే డిశ్చార్జ్‌ చేస్తే.. వారు వైరస్‌ను వ్యాప్తి చేస్తారనేందుకు ఆధారాలేవీ...
Indias Corona Recovery Rate is Increasing - Sakshi
May 11, 2020, 18:06 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24...
Railway Isolation Wards Ready In Telangana - Sakshi
May 10, 2020, 04:29 IST
సాక్షి, హైదరాబాద్‌: వచ్చే మరికొద్ది రోజుల్లో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత కొన్ని రోజులుగా...
Monitoring of corona patients with remote - Sakshi
May 07, 2020, 02:37 IST
కుషాయిగూడ (హైదరాబాద్‌): ఇకపై కరోనా రోగులకు నేరుగా చికిత్స అందించాల్సిన పనిలేదు. చికిత్స సమయంలో రోగులకు సమీపంలో ఉండి సేవలందిస్తున్న హెల్త్‌కేర్‌...
135 CRPF troopers in Delhi test positive for Covid-19 - Sakshi
May 03, 2020, 06:18 IST
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)లో కరోనా వైరస్‌ కలకలం రేపింది. ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది...
Coronavirus: 70 Year Old Patient Flees Isolation Facility - Sakshi
April 29, 2020, 17:33 IST
మహారాష్ట్రలోని బలేవాడీ ప్రాంతంలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.
Central Government Taken Key Decision To Treating Corona Patients - Sakshi
April 29, 2020, 02:18 IST
సాక్షి, హైదరాబాద్‌ : ఎవరికైనా కరోనా వస్తే చికిత్స కోసం ఇక ఆస్పత్రులకు వెళ్లక్కర్లేదు. రోజుల తరబడి ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉండాల్సిన అవసరం...
South Central Railways Converts Coaches into Isolation Wards
April 25, 2020, 09:11 IST
ఐసోలేషన్ వార్డులుగా నాన్‌ఏసీ కోచ్‌లు
Railway Isolation Coaches Ready In Telangana - Sakshi
April 24, 2020, 03:07 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రులకు సహాయకంగా ఉండేలా రైల్వేశాఖ నాన్‌ ఏసీ కోచ్‌లను ఐసోలేషన్‌ వా ర్డులుగా మార్చేసింది....
South Central Railway Made 486 Isolated Coaches - Sakshi
April 23, 2020, 17:12 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడిలో భాగంగా భారతీయ రైల్వే బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా 5000 నాన్‌...
Coronavirus: Isolation People Discharged In Krishna District - Sakshi
April 23, 2020, 08:11 IST
సాక్షి, మచిలీపట్నం: స్వీయ నిర్బంధం ముగిసింది. వారంతా బంధవిముక్తులయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఎట్టకేలకు గృహ...
Delhi and Districts Cricket Association secretary Tihara in Meerut jail - Sakshi
April 23, 2020, 05:05 IST
న్యూఢిల్లీ: బీసీసీఐ అనుబంధ రాష్ట్ర క్రికెట్‌ సంఘాల్లో ప్రధాన కార్యదర్శి అనేది ప్రతిష్టాత్మక పదవి. అందులోనూ దేశ రాజధానికి చెందిన ఢిల్లీ అండ్‌...
Coronavirus: Collection of Covid-19 Suspects Samples at their homes - Sakshi
April 21, 2020, 02:39 IST
సాక్షి, హైదరాబాద్‌: ఇకపై కరోనా లక్షణాలున్న అనుమానితులు తమ శాంపిళ్లు ఇవ్వడానికి నిర్ధేశించిన ఆసుపత్రులకు రావాల్సిన అవసరంలేదు. వారి ఇళ్ల వద్దకే వెళ్లి...
Coronavirus: Result in Ten minutes with Rapid Tests - Sakshi
April 19, 2020, 04:31 IST
లక్ష కిట్‌లను ఏపీ సర్కారు దక్షిణ కొరియా నుంచి రప్పించింది. దీంతో ఎక్కువ మందికి కరోనా టెస్టులు చేసే అవకాశం వచ్చింది. 
Shriya Shares Her Experience About Husband Having Covid-19 Symptoms - Sakshi
April 16, 2020, 03:46 IST
రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశ్చివ్‌ను రెండేళ్ల క్రితం శ్రియ వివాహం చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ దంపతులు స్పెయిన్‌లోని బార్సిలోనాలో...
Corona Isolation Centers Are Gradually Emptying - Sakshi
April 12, 2020, 15:28 IST
సాక్షి, సిటీబ్యూరో: కరోనా ఐసోలేషన్‌ సెంటర్లు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. విదేశాల నుంచి వచి్చన వారితో పాటు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి గుర్తింపు, వారి...
Special Story About Coimbatore Lady Who Struggle With Coronavirus - Sakshi
April 12, 2020, 05:32 IST
కోయంబత్తూరులోని గవర్నమెంట్‌ ఇ.ఎస్‌.ఐ. ఆసుపత్రి కోవిడ్‌ వార్డులో కరోనా కంటే కూడా స్నేహను (అసలు పేరు కాదు) ఎక్కువగా భయపెట్టింది.. తొలిరోజు ఒంటరితనం! 26...
Centre approves COVID-19 emergency package for states And UTs  - Sakshi
April 10, 2020, 04:46 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘...
Coronavirus Pandemic: What Does Quarantine Mean - Sakshi
April 09, 2020, 12:28 IST
న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిక కరోనా వైరస్‌ బారిన పడకుండా ప్రజలను రక్షించడానికి నేడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ‘క్వారెంటైన్‌’...
Process Of Establishing 1,500 Bedded Isolation Ward At Gachibowli Sports Complex
April 09, 2020, 12:27 IST
కరోనా కేసులు పెరిగితే...
Indian Railways coaches converted to isolation wards - Sakshi
April 07, 2020, 05:43 IST
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ 2,500 కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చింది. మొత్తం 5 వేల కోచ్‌లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చేందుకు...
Corona Victim Created Sensation In Gandhi Hospital - Sakshi
April 07, 2020, 02:49 IST
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితుడు కొద్దిసేపు కనిపించకుండాపోయిన ఘటన కలకలం సృష్టించిం ది. అతడి సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌...
Asha workers and ANMs and PHC doctors Visiting Everybody in Home Isolation - Sakshi
April 06, 2020, 03:07 IST
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన నేపథ్యంలో రెడ్‌ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో  ఆశా వర్కర్లతో కలసి పర్యటిస్తున్న మంత్రి పేర్ని...
Railway Hospitals For Coronavirus In Telangana - Sakshi
April 06, 2020, 02:13 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. పాజిటివ్‌ కేసులకు సంబంధించి వైద్య...
India may create coronavirus isolation wards on train coaches
April 04, 2020, 16:10 IST
లైఫ్ లైన్ కరోనా..!
Rail coaches to turn into isolation wards for COVID-19 patients
April 02, 2020, 16:03 IST
రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా..
Preparation Of Isolation Wards In Railway Coaches
April 02, 2020, 08:24 IST
రైల్వే కోచ్ లలో ఐసోలేషన్ వార్డులు సిద్ధం  
Coronavirus: Issued Guidelines for Home Isolation - Sakshi
April 02, 2020, 04:38 IST
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారు విధిగా ఐసొలేషన్‌లో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి...
Railway Cabin Using As Isolation Wards In Telangana - Sakshi
April 01, 2020, 02:05 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో రైళ్లను ఐసోలేషన్, క్వారంటైన్‌ వార్డులుగా మార్చే ప్రక్రియ...
Case Has Been Registered Against Three Men From Dubai For Corona Effect - Sakshi
March 31, 2020, 08:40 IST
కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): కరోనా వైరస్‌ ప్రబలకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులను బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా...
Indian Railways converts coach into COVID-19 isolation ward - Sakshi
March 31, 2020, 04:20 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యలో దేశవ్యాప్తంగా కనీసం 20 వేల రైల్వే బోగీలను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చేందుకు సిద్ధంగా...
Increase Efficiency Of Isolation Beds Ordered By AP Government
March 30, 2020, 13:25 IST
ఐసోలేషన్ బెడ్ల సామర్ధ్యాన్ని పెంచేందుకు..
India to use some train coaches as coronavirus isolation wards - Sakshi
March 29, 2020, 05:54 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో ఆస్పత్రి సదుపాయాలు లేకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఒక వినూత్న...
Kendriya Vidyalaya Sangathan Offers School Buildings For Corona Isolation Wards - Sakshi
March 29, 2020, 03:25 IST
సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలను కరోనా ఐసోలేషన్‌ సెంటర్లకు అడిగితే ఇవ్వాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ (కేవీఎస్‌) ఆదేశాలు...
Isolation coaches prepared by Indian Railways to fight Coronavirus - Sakshi
March 28, 2020, 18:12 IST
సాక్షి, హైదరాబాద్‌: యావత్‌ భారత దేశం లాక్‌డౌన్‌లో ఉండటంతో వేలకొద్ది రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తుండటంతో బాధితుల...
Dubai Returnee Escape Isolation Center To Meet His Lover In Tamilnadu - Sakshi
March 28, 2020, 07:51 IST
సాక్షి, చెన్నై: కరోనా వైరస్‌ భయపెట్టినా ప్రేమకు అడ్డులేదని ఒక జంట నిరూపించింది. కరోనా వైరస్‌ ఉందా లేదా అన్న నిర్ధారణ చేసేందుకు ఆస్పత్రిలో ఉన్న...
Passport Collecting From Isolation Ward Patients in Nizamabad - Sakshi
March 26, 2020, 12:43 IST
నిజామాబాద్‌ అర్బన్‌: విదేశాల నుంచి వచ్చి జిల్లాలో ఐసోలేషన్‌లో ఉంటున్న వారి పాస్‌పోర్టులను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. బుధవారం 235 మంది పాస్‌...
HCA offers Rajiv Gandhi Stadium for setting up isolation centre - Sakshi
March 26, 2020, 07:04 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌–19 నుంచి తెలంగాణ ప్రజలను రక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో తాము కూడా భాగం అయ్యేందుకు సిద్ధంగా...
Britain Prince Charles tests positive for the coronavirus - Sakshi
March 26, 2020, 02:16 IST
లండన్‌: బ్రిటన్‌ రాజకుమారుడు చార్లెస్‌కూ కరోనా వైరస్‌ సోకింది. ఛార్లెస్‌లో వ్యాధి లక్షణాలు పెద్దగా లేవని, స్వీయ నిర్బంధం పాటిస్తున్నట్లు ఆయన కార్యాలయ...
Govt monitoring availability of essential commodities - Sakshi
March 26, 2020, 01:50 IST
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇచ్చిన మూడు వారాల దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటన కొన్నిచోట్ల ప్రజలు కిరాణా కొట్ల ముందు బారులు తీరేలా చేసింది. దేశం మొత్తమ్మీద...
HCA Asks Telangana Government To Use Uppal Stadium As Isolation Centre - Sakshi
March 25, 2020, 12:07 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నివారణ చర్యలకు తమ వంతు సాయం అందించడానికి పులువురు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనా కేసులు...
Back to Top