-
భారత్‌లోకి నల్లధనం రూ. 50 లక్షల కోట్లు
-
భారత్‌లోకి నల్లధనం రూ. 50 లక్షల కోట్లు
2005–14 మధ్య ప్రవేశం - అమెరికా సంస్థ నివేదిక న్యూఢిల్లీ: భారతదేశంలోకి 2005 నుంచి 2014 మధ్య దాదాపు 770 బిలియన్ డాలర్ల (సుమారు రూ.50 లక్షల కోట్లు) నల్లధనం వచ్చిందని అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రిటీ (జీఎఫ్ఐ) తాజా నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో 165 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10 లక్షల కోట్లు) నగదు దేశం నుంచి అక్రమంగా వెళ్లిపోయినట్లు జీఎఫ్ఐ పేర్కొంది. ‘ఇల్లిసిట్ ఫైనాన్షియల్ ఫ్లోస్ టు అండ్ ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీస్: 2005–2014’ అనే శీర్షికతో జీఎఫ్ఐ నివేదికను రూపొందించి విడుదల చేసింది. దీని ప్రకారం.. లోక్‌సభ ఎన్నికలు జరిగిన 2014 సంవత్సరంలోనే 101 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6 లక్షల కోట్లు) నల్లధనం భారత్‌లోకి రాగా.. 23 బిలియన్ డాలర్ల (సుమారు రూ. లక్షన్నర కోట్లు) నగదు భారత్ నుంచి విదేశాలకు వెళ్లినట్లు తేలింది. ఈ పదేళ్లలో భారత దేశానికి వచ్చిన నల్లధనం.. దేశం మొత్తం వ్యాపార లావాదేవీల టర్నోవర్‌లో 14 శాతమని, దేశం నుంచి వెళ్లిపోయిన నల్లధనం మూడు శాతమని నివేదిక వెల్లడించింది. నల్లధనాన్ని గుర్తించేందుకు.. అన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని నివేదిక సూచించింది. బహుళజాతి కంపెనీలు ఆదాయం, లాభాలు, నష్టాలు, అమ్మకాలు, పన్నుల చెల్లింపు, సిబ్బంది తదితర వివరాలు వెల్లడించేలా ఆయా దేశాల పాలకులు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement