breaking news
deputy general manger
-
జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స్
కేఐవోసీఎల్ లిమిటెడ్-బెంగళూర్ పోస్టుల: జాయింట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) వయసు: 52 ఏళ్లు దాటకూడదు. అర్హతలు: గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు అకౌంటెన్సీ/కాస్ట్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. - డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) వయసు: 50 ఏళ్లు దాటకూడదు అర్హతలు: గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణతతో పాటు చార్టర్డ్ అకౌంటెన్సీ/కాస్ట్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలి. - అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) వయసు: 45 ఏళ్లు దాటకూడదు అర్హతలు: డిగ్రీతోపాటు చార్టర్డ్ అకౌంటెన్సీ/కాస్ట్ అకౌంటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 31 వెబ్సైట్: http://kioclltd.in/ - టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పోస్టులు: 1.క్లర్క్(ఎ) అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. - ట్రేడ్స్‌మెన్ విభాగాలు: ఎయిర్ కండీషనింగ్, ఎలక్ట్రికల్ అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి. - వర్క్ అసిస్టెంట్ అర్హతలు: పదో తరగతితో పాటు ఎలక్ట్రికల్/కార్పెంటరీ/ప్లంబింగ్/ఎయిర్ కండీషనింగ్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. - టెంపరరీ వర్క్ అసిస్టెంట్ అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 24 వెబ్సైట్: http://www.tifr.res.in/ ఆంధ్రా యూనివర్సిటీ - విశాఖపట్నం కోర్సులు: - ఎంటెక్ (ఈవెనింగ్) విభాగాలు: కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, జియో ఇన్ఫర్మేటిక్స్, మెరైన్ ఇంజనీరింగ్, మెకానికల్, ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ, మెటలర్జికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ - ఎంఫార్మసీ (ఈవెనింగ్) - ఎంప్లాన్ (ఈవెనింగ్) కాలపరిమితి: రెండేళ్లు - ఎంఏ - ఎంబీఏ - ఎంకామ్ - ఎంఎస్సీ(హోమ్ సైన్స్) - ఎంఎస్ (జర్నలిజమ్ అండ్ మాస్ కమ్యూనికేషన్) కాలపరిమితి: రెండేళ్లు - పీజీ డిప్లొమా ఇన్ లా - పీజీ డిప్లొమా ఇన్ ఆర్ట్స్ విభాగాలు: ఫ్రెంచ్,జర్మన్, రష్యన్, ఫంక్షనల్ అరబిక్, ఉర్దూ, చైనీస్, ఫొటోగ్రఫీ, డ్యాన్స్, లైట్ మ్యూజిక్, డివోషనల్ సాంగ్స్, అన్నమాచార్య సంకీర్తనలు. కాలపరిమితి: ఏడాది దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి. ఎంఏ, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎస్సీ కోర్సులకు చివరి తేది: జూలై 15 మిగతా కోర్సులకు చివరి తేది: జూలై 21 వెబ్సైట్: http://www.andhrauniversity.edu.in/ -
ప్రభుత్వ ముద్రణాలయ డీజీఎం పదవీ విరమణ
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ముద్రణాలయ సంస్థలో పనిచేస్తున్న రాయలసీమ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.శ్రీరామసత్యప్రసాద్ శనివారం పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా, రీజియన్‌లోని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు డీజీఎంను సన్మానించారు. డీజీఎం దంపతులతో పాటు ఇదేరోజు పదవీ విరమణ చేసిన ఫోర్మేన్ తనికిల సత్యనారాయణరావును దుశ్శాలువలు, పూలమాలలతో ముంచెత్తారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నాయకులు సిరాజుద్దీన్, నర్సింహులు, కేశవ, కన్నయ్య, ఆర్.నాగరాజు, తిక్కన్న, నాగరాజు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.