-
సీసీఓబీపై వైఎంసీఏ గెలుపు
సాక్షి, హైదారాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో గ్రూప్ ‘ఇ’ విభాగంలో హైదరాబాద్ వైఎంసీఏ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో బుధవారం ఆసక్తి రేకెత్తించిన మ్యాచ్‌లో వైఎంసీఏ జట్టు 49-40తో సీసీఓబీ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో వైఎంసీఏ తరఫున లలిత్ రెడ్డి 20 పాయింట్లు, వినయ్ 10 పాయింట్లు చేయగా... సీసీఓబీ జట్టులో ఫణి 12, నాగరాజ్ 10 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ ‘ఎ’ 42-27తో ఎన్బీఏ ‘బి’ జట్టుపై గెలిచింది. బాయ్స్ స్పోర్ట్స్ కంపెనీ తరఫున ప్రదీప్ సింగ్ (16), విపిన్ (15) అద్భుతంగా రాణించగా... ఎన్బీఏ జట్టులో శేరు (15) ప్రతిభ కనబరిచాడు. -
సీసీఓబీకి రెండో విజయం
క్లబ్ లీగ్ బాస్కెట్ బాల్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ (సీసీఓబీ), జోసెఫిన్ శాం తినగర్ జట్లు గెలుపొందాయి. వైఎంసీఏ సికింద్రాబాద్ క్లబ్లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీసీఓబీ జట్టు 73-23తో రహీంపురా బాస్కెట్‌బాల్ క్లబ్‌పై ఘనవిజయం సాధించింది. గ్రూప్-ఈలో ఉన్న సీసీఓబీకి ఇది రెండో విజయం. సీసీఓబీ తరఫున నాగరాజు (14 పాయింట్లు), మొయిన్ (12 పా.) రాణించగా రిహీంపురా జ ట్టు ఆటగాడు సిద్ధార్థ్(14 పా.)ఆకట్టుకున్నాడు. మరో మ్యాచ్‌లో జోసెఫిన్ శాంతినగర్ జట్టు 52-14తో ఈసీఐఎల్ జట్టును చిత్తుగా ఓడిం చింది. శాంతినగర్ జట్టులో అరుణ్ 10 పాయిం ట్లు, అనుకేశ్ 8 పాయింట్లు సాధించారు.
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
హైదరాబాద్‌లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు
నాకన్నీ నువ్వే అమ్మా.. హ్యాపీ ఫాదర్స్ డే
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
ఖాళీ కుర్చి.. అమెజాన్ బెజోస్ టెక్నిక్ ఇది..!
ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు!
రుషి కొండ భవనాలపై టీడీపీ విష ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ (ఫొటోలు)
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా రిసెప్షన్
ఐర్లాండ్‌తో మ్యాచ్.. పరువు కోసం పాక్! తుది జట్లు ఇవే
Advertisement