-
తల్లిదండ్రులకు అంకితం
సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ డాక్టరేట్ అందుకున్నారు. సినీరంగంలో రచయితగా తన ప్రస్థానాన్ని గుర్తించిన కాలిఫోర్నియాకు చెందిన ‘న్యూలైఫ్ థియొలాజికల్ యూనివర్సిటీ’ వారు డాక్టరేట్ అందించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో సాయిమాధవ్ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. ‘ఈ పురస్కారాన్ని నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నాను’ అన్నారాయన. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని ఆయన్ను అభినందించారు. -
'గోపాలా..గోపాలా..' కి త్రివిక్రమ్ మాటలు రాయడం లేదు!
బాలీవుడ్ విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్' చిత్ర రీమేక్ రూపొందుతున్న గోపాలా.. గోపాలా.. చిత్రం వివాదంలో చిక్కుకుంది. గోపాలా..గోపాలా.. చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారనే వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే గోపాలా..గోపాలా.. చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించడం లేదని.. మీడియాలో వస్తున్న వార్తలన్ని రూమర్లేనని చిత్రానికి సంబంధించిన కొందరు వెల్లడించారు. ఈ చిత్రానికి 'కృష్ణం వందే జగద్గురుమ్' ద్వారా సంభాషణల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బుర్రా సాయిమాధవ్ సంభాషణల రచయితగా వ్యవహరిస్తున్నారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన మాటలను త్రివిక్రమ్ శ్రీనివాస్ రాస్తున్నారనే వార్త కొన్ని వెబ్ సైట్స్, టెలివిజన్ చానెల్స్ లో హల్ చల్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అన్ని సంభాషణలూ సాయిమాధవ్ పూర్తి చేసి, ఇచ్చేశారని గోపాలా..గోపాలా చిత్రానికి సంబంధించిన వర్గాలు స్పష్టం చేశారు. ఈ సినిమాలో పవన్ పాత్ర 30 నిమిషాలే ఉంటుందని కూడా కొన్ని వెబ్ సైట్స్ పేర్కొన్నాయి. ఆ వార్త కూడా నిజం కాదట. మాతృకలో అక్షయ్ కుమర్ పోషించిన పాత్రకంటే.. రీమేక్ లో పవన్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందని సమాచారం. వెంకటేశ్ పాత్రకు సమానంగా పవన్ పాత్ర సాగుతుందని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నానక్ రామ్ గూడాలో శరవేగంగా జరుగుతోంది. హిందీలో పరేశ్ రావెల్ పోషించిన పాత్రను వెంకటేశ్, అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను పవన్ కళ్యాణ్, హీరోయిన్ గా శ్రీయ సరన్ గోపాలా..గోపాలా.. చిత్రంలో నటిస్తున్నారు. గోపాలా..గోపాలా.. చిత్రంలో వెంకటేశ్ తనయుడు అర్జున్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వచ్చినా.. చిత్ర నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్‌కు రెబల్‌గా మారనుంది’
భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement