breaking news
bala veeranjaneyulu
-
AP: గ్రామస్తులు VS మంత్రి ప్లే గ్రౌండ్ ఫైట్
-
కొండెపి ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
ప్రకాశం:జిల్లాకు చెందిన కొండెపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయులకు ప్రమాదం తప్పింది. బాలవీరాంజనేయుల వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టిన ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరాంజనేయులు ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


