-
రాజమౌళి ఆస్కార్ తెస్తాడా ...?
-
'అంచనాలు లేకుండానే సంచలనంగా బరిలోకి'
అంతా కొత్తవారితో ఎలాంటి అంచనాలు లేకుండా తెరకెక్కిన సినిమా 'కోర్టు'. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓ 'కోర్టు' డ్రామా. దర్శకుడు చైతన్య తమానే తొలి ప్రయత్నంతోనే ఆస్కార్ నామినేషన్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. చిత్ర నిర్మాత వివేక్ గొంబేర్ ప్రధాన పాత్రలో నటించగా, మరాఠి స్టేజ్ ఆర్టిస్ట్ విరా సాథిదర్, ప్రదీప్ జోషిలు ఇతర పాత్రల్లో నటించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించిన కోర్టు.. 2014 వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో హారిజన్స్ కేటగిరిలో ఉత్తమ చిత్రంగా ఎంపిక అయ్యింది. 116 నిమిషాల ఈ సినిమా భారత్ లో ఏప్రిల్ 17న విడుదలైంది. మరాఠీతో పాటు హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లోనూ రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే తన రచనలు, పాటలతో ఓ మున్సిపల్ కార్మికుడిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తాడో ఓ వ్యక్తి. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా అతడు భారత న్యాయవ్యవస్థపై ఎలాంటి ప్రశ్నలు సంధించాడు. అందుకు బదులుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయమూర్తి ఎలా స్పందించారు అన్నదే సినిమా కథ. అతి తక్కువ పాత్రలతో మినిమమ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద సత్తా చాటింది. ఎలాంటి అంచనాలు లేకుండానే తాజాగా సంచలనం సృష్టించి భారత్ తరపున ఆస్కార్ ఎంపికలో నిలిచింది. పికె, బాహుబలి, హైదర్, మసాన్ లాంటి సినిమాలు బరిలో ఉన్నా వాటన్నింటిని వెనక్కి నెట్టి ప్రాంతీయ భాషా చిత్రం 'కోర్టు' ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరిలో నామినీగా ఎంపిక అయ్యింది. పోటీలో ఉన్న సినిమాలన్ని నామినీగా ఎంపిక చేయటానికి అర్హత ఉన్న సినిమాలే అయిన ఒక్క సినిమా మాత్రమే ఎంపిక చేయక తప్పని పరిస్థితుల్లో సృజనాత్మకత, సాంకేతిక విలువలు, నటీనటుల ప్రతిభ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కోర్టు సినిమాను ఎంపిక చేసినట్టుగా ఆస్కార్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అమోల్ పాలేకర్ ప్రకటించారు. జ్యూరిలోని 15 సభ్యులు ఏకాభిప్రాయంతో కోర్టు సినిమాను నామినీగా ఎంపిక చేసినట్టుగా ప్రకటించారు. -
నేను అంతకంటే ఎక్కువ!
న్యూయార్క్: సాధారణంగా హాలీవుడ్ చిత్రాల్లో చాలాకాలంపాటు గర్ల్‌ఫ్రెండ్‌గా, భార్యగా నటించడం కృతజ్ఞత లభించని అంశమేనని, అయితే, తాను మాత్రం తన పాత్రలకన్నా అధికంగా అవతలి వ్యక్తులతో గౌరవం పొందానని ప్రముఖ హాలీవుడ్ తార ఫెలిసిటీ జోన్స్ అన్నారు. గర్ల్‌ఫ్రెండ్, భార్య వంటి పాత్రలతో పెద్దగా ఒరిగేదేముండదని ఇండస్ట్రీపై ఎంతోమంది విమర్శలు చేస్తుంటారని, తానుమాత్రం కృతజ్ఞతతో ఉంటానని చెప్పారు. పలు చిత్రాల్లో నటించిన ఈ బ్రిటన్ నటి ఆస్కార్ అవార్డు పొందడంతోపాటు స్టీపెన్ హాకింగ్ జీవిత నేపథ్యంతో వచ్చిన ది థియరీ ఆఫ్ ఎవరీ థింగ్ చిత్రాలకు, గోల్గెన్ గ్లోబ్, బీఏఎఫ్టీఏ నామినేషన్లు దక్కించున్నారు. సినిమాలో ఎంత నిడివి పాత్రలో ఉన్నామన్నది విషయం కాదని, ఆ కొద్ది సేపు పాత్రకు న్యాయం చేసి ప్రేక్షకులను అలరించామా లేదా అన్నదే ప్రధానమని చెప్పారు. ఆమె తాజాగా నటించిన మరో చిత్రం ట్రూ స్టోరి ఏప్రిల్ 17న విడుదల కాబోతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దు
ఆదరించండి.. అభివృద్ధి చేస్తా
ప్రాణం తీసిన మామిడి కాయల గొడవ
బీజేపీ అనుకూల పార్టీలను ఓడించాలి
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement