నేను అంతకంటే ఎక్కువ! | I'm more than just a movie wife: Felicity Jones | Sakshi
Sakshi News home page

నేను అంతకంటే ఎక్కువ!

Apr 5 2015 9:55 AM | Updated on Sep 2 2017 11:54 PM

నేను అంతకంటే ఎక్కువ!

నేను అంతకంటే ఎక్కువ!

సాధారణంగా హాలీవుడ్ చిత్రాల్లో చాలాకాలంపాటు గర్ల్ఫ్రెండ్గా, భార్యగా నటించడం కృతజ్ఞత లభించని అంశమేనని, అయితే, తాను మాత్రం తన పాత్రలకన్నా అధికంగా అవతలి వ్యక్తులతో గౌరవం పొందానని ప్రముఖ హాలీవుడ్ తార ఫెలిసిటీ జోన్స్ అన్నారు.

న్యూయార్క్: సాధారణంగా హాలీవుడ్ చిత్రాల్లో చాలాకాలంపాటు గర్ల్ఫ్రెండ్గా, భార్యగా నటించడం కృతజ్ఞత లభించని అంశమేనని, అయితే, తాను మాత్రం తన పాత్రలకన్నా అధికంగా అవతలి వ్యక్తులతో గౌరవం పొందానని ప్రముఖ హాలీవుడ్ తార ఫెలిసిటీ జోన్స్ అన్నారు. గర్ల్ఫ్రెండ్, భార్య వంటి పాత్రలతో పెద్దగా ఒరిగేదేముండదని ఇండస్ట్రీపై ఎంతోమంది విమర్శలు చేస్తుంటారని, తానుమాత్రం కృతజ్ఞతతో ఉంటానని చెప్పారు.

పలు చిత్రాల్లో నటించిన ఈ బ్రిటన్ నటి ఆస్కార్ అవార్డు పొందడంతోపాటు స్టీపెన్ హాకింగ్ జీవిత నేపథ్యంతో వచ్చిన ది థియరీ ఆఫ్ ఎవరీ థింగ్ చిత్రాలకు,  గోల్గెన్ గ్లోబ్, బీఏఎఫ్టీఏ నామినేషన్లు దక్కించున్నారు. సినిమాలో ఎంత నిడివి పాత్రలో ఉన్నామన్నది విషయం కాదని, ఆ కొద్ది సేపు పాత్రకు న్యాయం చేసి ప్రేక్షకులను అలరించామా లేదా అన్నదే ప్రధానమని చెప్పారు. ఆమె తాజాగా నటించిన మరో చిత్రం ట్రూ స్టోరి ఏప్రిల్ 17న విడుదల కాబోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement