-
కేరళకు ఖనిజ సంపదల అక్రమరవాణా
సాక్షి, చైన్నె: తిరునల్వేలి జిల్లాలోని క్వారీల ద్వారా ఖనిజ సంపదలను కేరళకు అక్రమ రవాణాలో అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఖనిజ సంపదల విభాగం అధికారులందరిపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇద్దర్ని సస్పెండ్ చేయగా, ఒకరిని వీఆర్‌కు పంపించారు.
-
గోవింద నామస్మరణతో ‘కంచి’ పులకింత
సాక్షి, చైన్నె : గోవిందా...గోవిందా అన్న నామస్మరణతో శనివారం కాంచీపురం పులకించింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు రథోత్సవంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వివరాలు..
Mon, May 19 2025 02:44 AM -
టార్గెట్.. విశాఖన్
● ఈడీ తీవ్ర విచారణ ● రెండో రోజుగా సోదాలుMon, May 19 2025 02:44 AM -
మాజీ మంత్రిపై విజిలెన్స్ గురి
● తిరువణ్ణామలైలో సోదాలు
● మదురైలోమాజీ ఎమ్మెల్యే ఇంట్లో కూడా
Mon, May 19 2025 02:44 AM -
ఇంధన అక్రమ రవాణాను అడ్డుకున్న భారత్ కోస్ట్ గార్డు
కొరుక్కుపేట: ఇంధనం అక్రమ రవాణాను భారత కోస్ట్‌గార్డు సిబ్బంది అడ్డుకున్నారు. మన్నారు గల్ఫ్‌లో అనుమానాస్పద కార్యకలాపాల గురించి కస్టమ్స్ విభాగం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇండియన్ కోస్ట్‌గార్డు స్టేషన్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
Mon, May 19 2025 02:44 AM -
అలాంటి పనులు వేదన కలిగిస్తాయి..!
తమిళసినిమా: నటుడు సూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మామన్. నటి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. మేనమామ, మేనల్లుడు అనుబంధం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది.
Mon, May 19 2025 02:42 AM -
దాడుల్లో బట్టబయలు
సోమవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2025Mon, May 19 2025 02:42 AM -
పేదల ఆస్పత్రిలో ఫీ‘జులుం’!
ఉచిత సేవలు అందించలేరా ?Mon, May 19 2025 02:42 AM -
నేడు మహా కుంభాభిషేకం
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలోఅద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి నూతన రాతి దేవస్థానంలో మహా కుంభాభిషేకాన్ని సోమవారం ఉదయం 8 గంటలకు శృంగేరీ పీఠ ఉత్తరాధికారి విధుశేఖర భారతీస్వామి నిర్వహించనున్నారు.
Mon, May 19 2025 02:42 AM -
సందేశాత్మకం.. హాస్యభరితం
ముగిసిన నాటికల పోటీలుMon, May 19 2025 02:42 AM -
మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయం
సత్తెనపల్లి:బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు చిలుకా జయపాల్ ఆదివారం ఖండించారు.
Mon, May 19 2025 02:42 AM -
రాష్ట్రస్థాయి పవర్ లిప్టింగ్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
సత్తెనపల్లి: స్థానిక పవర్ హౌస్ ఫిట్‌నెస్‌లో రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు పల్నాడు జిల్లా నుంచి జట్టు ఎంపిక ఆదివారం నిర్వహించారు.
Mon, May 19 2025 02:42 AM -
విద్యార్థి అదృశ్యం
మూడు రోజులుగా లభించని ఆచూకీ
Mon, May 19 2025 02:42 AM -
ఒంగోలు జాతి ఎడ్ల పూటీ లాగుడు పోటీలు ప్రారంభం
కొల్లూరు : రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పూటీ లాగుడు పోటీలు మండలంలోని క్రాపలో ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు జూనియర్ విభాగంలో 10 నిమిషాల వ్యవధిలో పోటీలను నిర్వహించారు. సోమవారం సీనియర్స్ విభాగంలో పోటీలు నిర్వహించనున్నారు.
Mon, May 19 2025 02:42 AM -
బంగారం దుకాణంలో ఆభరణాల చోరీ
●అసలు స్థానంలో నకిలీ వస్తువులు పెట్టి పరారీ
●సీసీ పుటేజ్ ద్వారా ముగ్గురు మహిళల గుర్తింపు
●దుకాణ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు
Mon, May 19 2025 02:42 AM -
రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు ప్రారంభం
క్రోసూరు: స్థానిక జెడ్పీ పాఠశాల ఆవరణలో వైఎంసీఏ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఓపెన్ టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలను కంచేటి సాయిబాబు ఆదివారం ప్రారంభించారు. మొత్తం 40 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు అఖిల్ తెలిపారు.
Mon, May 19 2025 02:42 AM -
హెచ్ఐవీ,ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం
డీఎంఅండ్‌హెచ్‌ఓ విజయమ్మMon, May 19 2025 02:42 AM -
ప్రజల శాంతికి ఆటంకం కలిగిస్తే చర్యలు
నరసరావుపేట: జిల్లాలో ప్రజల శాంతికి ఆటంకం కలిగించినా, మద్యం తాగి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు హెచ్చరించారు.
Mon, May 19 2025 02:42 AM -
దేవుని దృష్టిలో అంతా సమానమే..
రెవరెండ్ పిల్లి అంథోని దాస్Mon, May 19 2025 02:42 AM -
ఎల్ఐసీ పాలసీలపై జీఎస్టీని తీసి వేయాలి
సత్తెనపల్లి: పాలసీలపై జీఎస్టీ తీసి వేయాలని, పాలసీదారులకు బోనస్‌ను పెంచాలని ఎల్ఐసీ ఏజెంట్ల యూనియన్ లియాఫీ డివిజన్ అధ్యక్షుడు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు కోరారు.
Mon, May 19 2025 02:42 AM -
అభివృద్ధి వదిలి ఫ్యాక్షనిజాన్ని ఎంచుకున్న ప్రభుత్వం
నరసరావుపేట: కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని వదిలిపెట్టి ఫ్యాక్షనిజాన్ని ఎంచుకుందని గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నరసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Mon, May 19 2025 02:42 AM -
ఇంజినీరింగ్ విద్యార్థిపై దాడి అమానుషం
పర్చూరు(చినగంజాం): తిరుపతి జిల్లాలో అనుపల్లి జేమ్స్ అనే విద్యార్థిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Mon, May 19 2025 02:42 AM -
గుంటూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు
లక్ష్మీపురం: ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర మహాసభలు గుంటూరులో జులై 23, 24 తేదీల్లో నిర్వహించనునట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీ నరసింహారావు చెప్పారు.

Mon, May 19 2025 02:40 AM -
ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై..
ఫ దైనందిన జీవనంలోకి
సత్య చంద్రశేఖరేంద్రుని తల్లిదండ్రులు
ఫ ధన్వంతరి దంపతులకు
ఘనంగా సన్మానం
Mon, May 19 2025 02:40 AM