-
మట్టితో... ఫేస్‌మాస్క్‌లు
సినిమాల్లో మనకు కనిపించే నటులు మేకప్‌తో సదరు పాత్ర ఆహార్యం ఉట్టిపడేలా తయారవుతుంటారు. ముఖ్యంగా ముఖ కవళికలే ఆ పాత్రను నడిపిస్తాయి. ఇప్పుడంటే మేకప్ టెక్నాలజీ అందుబాటులో ఉంది కానీ... కొన్నేళ్ల క్రితం కేవలం మొహాలకు మాస్కులు వేసుకుని నాటకాల్లో నటించే వారు.
Sun, Dec 14 2025 01:13 PM -
రోషన్ కనకాల మౌగ్లీ.. తొలి రోజే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా వచ్చిన తాజా చిత్రం మోగ్లీ 2025. సందీప్ రాజ్ డైరెక్షన్లో వచ్చిన డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజే నుంచే ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది.
Sun, Dec 14 2025 01:11 PM -
బాబుగారి తాలూకా.. కక్షకట్టి.. పొట్ట కొట్టి
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో పాలన గాడితప్పింది. దశాబ్దాలుగా పారిశుధ్య పనులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్న కార్మికులపై ‘పద్మావతి ఏజెన్సీ’ కత్తిగట్టింది. వయసు, విద్యార్హత ఆంక్షల పేరుతో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
Sun, Dec 14 2025 12:57 PM -
మరో కాలానికి వెళ్లడం ఆసక్తిగా ఉంటుంది
రోషన్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చాంపియన్ ’. జీ స్టూడియోస్ సమర్పణలో ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్, స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.
Sun, Dec 14 2025 12:57 PM -
'స్త్రీ' నిర్వచనం ఇదా..? ఎలాన్‌మస్క్‌పై నెటిజన్లు ఫైర్
స్త్రీత్వంపై ప్రపంచ కుభేరుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వివాదాస్పదంగా మారి తీవ్ర దుమారం రేపాయి. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి కాస్త దిగజారుడు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమైంది.
Sun, Dec 14 2025 12:53 PM -
మెస్సీ అంటే ఇష్టం లేదు: అల్లు అర్హ
ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన మెస్సీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. శనివారం నాడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంకి వచ్చిన ఫుట్‌బాల్ దిగ్గజాన్ని చూసి అభిమానులు ఆనందంతో గెంతులేశారు. మెస్సీ మైదానంలో సరదాగా ఆడుతూ గోల్స్ చేస్తుంటే అది చూసి ఫ్యాన్స్ ముచ్చటపడ్డారు.
Sun, Dec 14 2025 12:53 PM -
థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ సుమ.. వీడియో వైరల్!
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం మౌగ్లీ. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది.
Sun, Dec 14 2025 12:48 PM -
నెలకు రూ. 41 కోట్లకు పైగానే.. సచిన్, కోహ్లి దరిదాపుల్లో లేరు!
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ
Sun, Dec 14 2025 12:46 PM -
లిబియాలో భారత జంట కిడ్నాప్: రూ. రెండు కోట్లు డిమాండ్
మెహసానా : గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన దంపతులు వారి మూడేళ్ల కుమార్తెతో పాటు పోర్చుగల్‌కు వలస వెళ్లే ప్రయత్నంలో లిబియాలో కిడ్నాప్‌కు గురయ్యారు. వీరిని కిస్మత్‌సింగ్ చావ్డా, అతని భార్య హీనాబెన్, కుమార్తె దేవాన్షిగా గుర్తించారు.
Sun, Dec 14 2025 12:46 PM -
'బిగ్‌బాస్ తెలుగు 9' ప్రైజ్ మనీ ప్రకటించిన నాగార్జున
బిగ్‌బాస్ తెలుగు 9 ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్ 21న ఫైనల్ ఎపిసోడ్ జరగనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కానున్నారని నాగర్జాన ప్రకటించారు. భరణి ఎలిమినేట్ కావచ్చని వార్తలు వస్తున్నాయి.
Sun, Dec 14 2025 12:45 PM -
OTT: ‘త్రీ రోజెస్ సీజన్ 2’ రివ్యూ
ఈషా రెబ్బా, సత్య, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్ సీజన్ 2’. 2021లో ఆహాలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన త్రీ రోజెస్ వెబ్ సిరీస్‌కి సీక్వెల్ ఇది. రాశీ సింగ్ మరో కీ రోల్ చేసింది.
Sun, Dec 14 2025 12:42 PM -
వామ్మో.. ఘాట్ రహదారి
తాడిపత్రి టౌన్: నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆలూరు కోన రంగనాథ స్వామి క్షేత్రానికి వెళ్లే ఘాట్ రహదారి ప్రమాదకరంగా మారింది. ఘాట్ రోడ్డుకు ఉన్న రక్షణ గోడ కొన్ని చోట్ల దెబ్బతినగా.. మరి కొన్ని చోట పూర్తిగా నేలవాలింది.
Sun, Dec 14 2025 12:29 PM -
టెక్నా'లేజీ'.. అతివినియోగంతో తగ్గుతున్న జ్ఞాపకశక్తి
టెక్నాలజీ.. కాస్త టెక్నా‘లేజీ’ అవుతోంది.. పాశ్చాత్య నాగరికతకనుగుణంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. వయో భేదంలేదు అసలేలేదు.. అరచేతిలో స్వర్గం..
Sun, Dec 14 2025 12:20 PM -
ప్రజలకు కావాల్సింది.. ఫ్యూచర్ గ్రామాలు
మిర్యాలగూడ అర్బన్ : ప్రజలకు కావాల్సింది ఫ్యూచర్ సిటీలు కాదని.. ఫ్యూచర్ గ్రామాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sun, Dec 14 2025 12:19 PM -
" />
రాత్రి 8 గంటల వరకు పూర్తి కానున్న కౌంటింగ్
ఆదివారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య పది కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. పది మండలా పరిధిలో 3,28,016 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,60,821 మంది పురుషులు, 1,67,166 మంది మహిళలు, 29 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు.
Sun, Dec 14 2025 12:19 PM -
నవోదయ ప్రవేశ పరీక్షకు 74.71 శాతం హాజరు
పెద్దవూర : మండలంలోని చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో (జేఎస్వీ) 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు గాను శనివారం నిర్వహించిన ప్రవేశపరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74.71 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు.
Sun, Dec 14 2025 12:19 PM -
బొట్టుగూడ స్కూల్‌కు.. కార్పొరేట్ హంగులు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ నడిబొడ్డున బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ హంగులతో సిద్ధమైంది. 70 సంవత్సరాలుగా సొంత భవనం లేని ఈ పాఠశాలను కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.8 కోట్లతో అత్యాధునికంగా నిర్మాణం చేపట్టారు. ఈనెల 20వ తేదీన..
Sun, Dec 14 2025 12:19 PM -
పోలింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
మాడుగులపల్లి : రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం ఆమె మాడుగులపల్లిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను తనిఖీ చేసి మాట్లాడారు.
Sun, Dec 14 2025 12:19 PM -
అభివృద్ధికే పట్టం కట్టారు
నల్లగొండ : గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ అన్నారు. శనివారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 70 శాతం స్థానాలను కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుందన్నారు.
Sun, Dec 14 2025 12:19 PM
-
ఇదేం గబ్బుపనిరా బాబు.. మహిళలతో అసభ్యంగా.. ఫోటోలు వైరల్..

గుజరాత్ సదస్సులో YS జగన్ పాలనపై ప్రశంసలు

అప్పుల కోసం కొత్త కిక్కు.. ఎల్లో మీడియాపై బుగ్గన ర్యాగింగ్

Sun, Dec 14 2025 01:05 PM -
అత్యధిక బంగారం నిల్వలు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే..!

దూసుకుపోతున్న దురంధర్.. పుష్ప 2 రికార్డు అవుట్

Sun, Dec 14 2025 12:47 PM -
అమరావతిపై అనుమానాలు అడిగితే వణుకుతున్నారు..!

Sun, Dec 14 2025 12:38 PM
-
ఇదేం గబ్బుపనిరా బాబు.. మహిళలతో అసభ్యంగా.. ఫోటోలు వైరల్..
ఇదేం గబ్బుపనిరా బాబు.. మహిళలతో అసభ్యంగా.. ఫోటోలు వైరల్..
Sun, Dec 14 2025 01:21 PM -
గుజరాత్ సదస్సులో YS జగన్ పాలనపై ప్రశంసలు
గుజరాత్ సదస్సులో YS జగన్ పాలనపై ప్రశంసలు
Sun, Dec 14 2025 01:13 PM -
అప్పుల కోసం కొత్త కిక్కు.. ఎల్లో మీడియాపై బుగ్గన ర్యాగింగ్
అప్పుల కోసం కొత్త కిక్కు.. ఎల్లో మీడియాపై బుగ్గన ర్యాగింగ్
Sun, Dec 14 2025 01:05 PM -
అత్యధిక బంగారం నిల్వలు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే..!
అత్యధిక బంగారం నిల్వలు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే..!
Sun, Dec 14 2025 12:57 PM -
దూసుకుపోతున్న దురంధర్.. పుష్ప 2 రికార్డు అవుట్
దూసుకుపోతున్న దురంధర్.. పుష్ప 2 రికార్డు అవుట్
Sun, Dec 14 2025 12:47 PM -
అమరావతిపై అనుమానాలు అడిగితే వణుకుతున్నారు..!
అమరావతిపై అనుమానాలు అడిగితే వణుకుతున్నారు..!
Sun, Dec 14 2025 12:38 PM -