-
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. బీజేపీ నేత కుమార్తెకు వేధింపులు
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సికంద్రారావు నోరంగాబాద్ ప్రాంతంలోని పశ్చిమి ప్రాంతంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కుమార్తె కోచింగ్ సెంటర్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి ఆమెను వేధించారు.
-
కంగ్రాట్స్ డాడీ..
సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన గుంటకండ్ల రామచంద్రారెడ్డికి తన కుమారుడైన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి శుక్రవారం నాగారంలోని తన నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు.
Sat, Dec 13 2025 11:12 AM -
ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి..
ఆత్మకూర్: స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య కోరారు.
Sat, Dec 13 2025 11:07 AM -
ప్రవాహం.. ప్రమాదం
● ఈత సరదా, దుస్తులు శుభ్రం
చేసేందుకు వెళ్లి గల్లంతు
● అవగాహన కల్పించడంలో
విఫలమవుతున్న అధికారులు
●
Sat, Dec 13 2025 11:07 AM -
జనరల్‌లో బీసీల హవా!
మొత్తంగా 41.82 శాతం..
Sat, Dec 13 2025 11:07 AM -
రెండోవిడత సజావుగా సాగేలా చూడాలి
వనపర్తి: రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు.
Sat, Dec 13 2025 11:07 AM -
విపత్తులు సమర్థవంతంగా ఎదుర్కోవాలి
వనపర్తి: అకస్మాత్తుగా వచ్చే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొని ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా లైన్ డిపార్ట్మెంట్ అధికారులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా ఇచ్చే శిక్షణ, సూచనలు, సలహాలు అమలు చేస్తామని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అన్నారు.
Sat, Dec 13 2025 11:07 AM -
" />
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి
వనపర్తిటౌన్: గెలిచిన అభ్యర్థులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు.
Sat, Dec 13 2025 11:07 AM -
ఒక్కో కార్పొరేటర్‌కు రూ.40 లక్షలు..?
మేయర్ స్రవంతిపై పెట్టిన అవిశ్వాసం రసకందాయంలో పడింది. అధికార, అర్థబలముంది.. ఇక తమకు తిరుగులేదని నిన్నటి వరకు బీరాలు పలికిన టీడీపీకి ఐదుగురు కార్పొరేటర్లు ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వారు చేరడంలో సైకిల్ పార్టీకి మైండ్ బ్లాకైంది.
Sat, Dec 13 2025 11:05 AM -
మెస్సీ వస్తున్నాడని.. హనీమూన్ రద్దు
కోల్‌కతా: మెస్సీ మేనియాతో ఇండియా ఊగిపోతోంది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ రాక సందర్భంగా దేశవ్యాప్తంగా అతడి ఫ్యాన్స్ సంబరాల్లో మునిగితేలుతున్నారు.
Sat, Dec 13 2025 11:02 AM -
భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం..! నలుగురిపై వేటు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో అస్సాంకు చెందిన నలుగురు ఆటగాళ్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
Sat, Dec 13 2025 11:01 AM -
అక్రమ మైనింగ్‌పై
ఉక్కుపాదం
Sat, Dec 13 2025 11:01 AM -
● తల్లి సర్పంచ్‌గా.. తనయుడు వార్డు సభ్యుడిగా..
చేవెళ్ల: పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి తల్లి సర్పంచ్ అభ్యర్థిగా, తనయుడు వార్డు సభ్యుడి గా పోటీ చేస్తున్నారు.మండలంలోని గొల్లగూడ సర్పంచ్ స్థానం జనరల్ మహిళగా రిజర్వ్ అయ్యింది.
Sat, Dec 13 2025 11:01 AM -
మామిడిలో సస్యరక్షణ
పూత నిలిస్తేనే లాభాల పంట
● ఉద్యాన, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు
చలి అనుకూలమే..
Sat, Dec 13 2025 11:01 AM -
మతిస్థిమితం లేని మహిళతో అసభ్య ప్రవర్తన
యాలాల: మతిస్థిమితం లేని మహిళతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇందిరమ్మ కాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
Sat, Dec 13 2025 11:01 AM -
పారిశ్రామిక వాడలో హస్తం పాగా
దుద్యాల్: సరిగా ఏడాది క్రితం మండల పరిధిలోని లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాలకు చెందిన రైతులు పారిశ్రామిక వాడ ఏర్పాటుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు.. ఏడాదిలోపే ఆ మూడు గ్రామాల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులే గెలుపొందడం సంచలనం.
Sat, Dec 13 2025 11:01 AM -
గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించండి
కొడంగల్: నూతన సర్పంచ్‌లు గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలని పీసీసీ సభ్యుడు మహ్మద్ యూసుఫ్, మండల కమిటీ అధ్యక్షుడు నందారం ప్రశాంత్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ముఖ్యమంత్రి నివాసంలో మొదటి విడతలో కొత్త సర్పంచ్‌లకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.
Sat, Dec 13 2025 11:01 AM -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● కాంగ్రెస్‌ను విశ్వసించని ప్రజలు
● స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు బ్రహ్మరథం
● మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
Sat, Dec 13 2025 11:01 AM -
రాబోయే ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం
ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీహరి
Sat, Dec 13 2025 11:01 AM -
ముగ్గురు మాజీలు మళ్లీ సర్పంచ్‌లు
బషీరాబాద్: సొంతూరుకు స ర్పంచ్‌గా సేవలు అందించడానికి అందరికీ అవకాశాలు రావు. రిజర్వేషన్‌తో పాటు అదృష్టం కలిసి రావాలి. మండల పరిధిలోని ముగ్గురు సర్పంచ్‌లకు మాత్రం రెండో సారి ఈ అదృష్టం వరించింది.
Sat, Dec 13 2025 11:01 AM -
కర్సయి పోతున్నాయి!
● తడిసి మోపెడవుతున్న ఖర్చు
● కార్యదర్శులకు భారమైన ఎన్నికల నిర్వహణ
● ప్రభుత్వం నుంచి నిధులు రాక పోవడంతో అవస్థలు
Sat, Dec 13 2025 11:00 AM -
ఆ కుర్చీ కాస్ట్లీ గురూ..!
ఉప సర్పంచ్ కోసమూ భారీగానే ఖర్చు ఉప సర్పంచ్Sat, Dec 13 2025 11:00 AM -
" />
రక్త పరీక్షలు జరుగుతున్నాయా..?
ప్రోగ్రాం మేనేజర్ నాగరాజు ఆరా
Sat, Dec 13 2025 11:00 AM

Sat, Dec 13 2025 11:15 AM -

ఫుడ్ పాయిజన్ తో పిల్లలు ఇబ్బందులు.. రేవంత్ ఫుట్ బాల్ తో బిజీ..

Sat, Dec 13 2025 11:13 AM -
మొదటి భర్త కొడుకుని నెలకేసి కొట్టిన రెండో భర్త..

Sat, Dec 13 2025 11:06 AM