-
అంగన్వాడీ చిన్నారులకు అస్వస్థత
పాములపాడు: నంద్యాల జిల్లా మిట్టకందాల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్–3కు చెందిన ఎనిమిదిమంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
-
డీకే వర్సెస్ సిద్ధు.. ముదురుతున్న కర్ణాటక సంక్షోభం
సాక్షి, బెంగళూరు: అందరూ ఊహించినట్లే కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. 2023 వేసవిలో ఎన్నికల అనంతరం కుదిరిన చెరో రెండున్నరేళ్ల ఒప్పందం ప్రకారం... సీఎంగా సిద్ధరామయ్య వైదొలగాల్సి ఉంది.
Fri, Nov 21 2025 04:25 AM -
టీసీఎస్, టీపీజీ నుంచి డేటా సెంటర్
ముంబై: ఐటీ సరీ్వసుల దేశీ దిగ్గజం టీసీఎస్, పీఈ దిగ్గజం టీపీజీ డేటా సెంటర్ల బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నాయి. రెండు సంస్థల భాగస్వామ్యంలో ఇందుకు రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి.
Fri, Nov 21 2025 04:21 AM -
వడివడిగా ‘పంచాయతీ’ అడుగులు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ప్రభుత్వ ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నాయి.
Fri, Nov 21 2025 04:20 AM -
సోకాల్డ్ కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్‌కు మోదీ చేసిన అభివృద్ధి కనిపించడం లేదా?
సాక్షి, హైదరాబాద్ : ‘సోకాల్డ్ కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్‌కు ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి కనిపించడం లేదా ? కాంగ్రెస్ ఏం చేసిందని ఆ ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు? 6 గ్యారంటీలు నెరవేర్చిందా?
Fri, Nov 21 2025 04:16 AM -
జనజీవనంలో కలుస్తామంటే అవకాశమివ్వలేదు
సాక్షి, హైదరాబాద్: ప్రజా జీవితంలో కలుస్తామని ముందుకొచ్చే మావోయిస్టులకు ఆ అవకాశం కల్పించకుండా, వారిని పట్టుకుని చంపేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు.
Fri, Nov 21 2025 04:12 AM -
కీలక రంగాల్లో వృద్ధి ఫ్లాట్
న్యూఢిల్లీ: మౌలిక రంగం పనితీరు అక్టోబర్‌లో ఫ్లాట్‌గా (ఎలాంటి వృద్ధిలేని) నమోదైంది.
Fri, Nov 21 2025 04:12 AM -
సైబర్ మోసాల కేసులో ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: పార్ట్‌టైం జాబ్‌లతో పెద్ద మొత్తంలో ఆదాయం పొందండి అంటూ ప్రకటనలు ఇస్తూ పలువురిని బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన భారీ సైబర్ మోసాల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
Fri, Nov 21 2025 04:07 AM -
నిరాశపరిచిన ఫుజియామా పవర్ సిస్టమ్స్
ఇంటి పై కప్పు సౌర ఉత్పత్తుల తయారీ సంస్థ ఫుజియామా పవర్ సిస్టమ్స్ షేరు లిస్టింగ్‌లో నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.228)తో పోలిస్తే బీఎస్ఈలో 4% డిస్కౌంటుతో రూ.218 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 10% క్షీణించి రూ.205 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది.
Fri, Nov 21 2025 04:07 AM -
అమ్మను చంపొద్దు నాన్నా..
ఖమ్మం క్రైం: అనుమానమే పెనుభూతంగా మారడం.. తనకు దూరంగా ఉంటోందని కక్ష పెంచుకున్న ఓ భర్త రెక్కీ నిర్వహించి మరీ భార్యను దారుణంగా హతమార్చాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
Fri, Nov 21 2025 04:02 AM -
హిడ్మా దంపతులకు కన్నీటి వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తిలో జరిగాయి.
Fri, Nov 21 2025 03:59 AM -
‘యాషెస్’ సమరానికి సిద్ధం
టెస్టు క్రికెట్లో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న సుదీర్ఘ వైరానికి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక ‘యాషెస్’ సిరీస్‌కు నేటితో తెర లేవనుంది.
Fri, Nov 21 2025 03:53 AM -
142వ ర్యాంక్‌లో భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న భారత ఫుట్‌బాల్ జట్టు ‘ఫిఫా’ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరింత వెనుకబడింది.
Fri, Nov 21 2025 03:49 AM -
చిట్ట చివరన ఏపీ పోలీస్.. చట్టం.. చతికిల!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ రాజ్యాంగం.. అధికార దుర్వినియోగం.. రాజకీయ కక్ష సాధింపులు.. వెరసి చంద్రబాబు సర్కారు రాజకీయ పాలన ఫలితాలు ఎలా ఉన్నాయో స్వయంగా కేంద్ర ప్రభుత్వ నివేదిక సాక్షిగా మరోసారి బట్టబయలైంది!
Fri, Nov 21 2025 03:48 AM -
‘ఫైనల్’ లక్ష్యంగా భారత్ ‘ఎ’ బరిలోకి
దోహా: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ క్రికెట్ టి20 టోర్నీలో జోరు మీదున్న భారత ‘ఎ’ జట్టు ఫైనలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
Fri, Nov 21 2025 03:47 AM -
‘గంభీర్‌పై విమర్శలేల’
గువాహటి: తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోవడంతో వస్తున్న తీవ్ర విమర్శలపై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ అసహనం వ్యక్తం చేశాడు.
Fri, Nov 21 2025 03:40 AM -
ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ బరిలో హంపి
దోహా: వచ్చే నెలలో జరిగే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత స్టార్ క్రీడాకారిణులు బరిలోకి దిగనున్నారు.
Fri, Nov 21 2025 03:35 AM -
పసిడి ‘దీక్ష’
టోక్యో: భారత బధిర క్రీడాకారిణి దీక్షా డాగర్ డెఫిలింపిక్స్‌లో టైటిల్ నిలబెట్టుకుంది.
Fri, Nov 21 2025 03:33 AM -
క్రీడాకారులకు ఎంఎల్ఆర్ఐటీ చేయూత
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర, దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న క్రీడాకారులకు తమ వంతుగా చేయూత ఇస్తున్నామని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) విద్యా స
Fri, Nov 21 2025 03:31 AM -
జగన్నినాదాలతో హోరెత్తిన భాగ్యనగరం
సాక్షి, హైదరాబాద్: జనాభిమానం పోటెత్తింది.. బేగంపేట ప్రాంతం జనసంద్రంగా మారింది.. కనుచూపు మేర అభిమాన జనం.. జగన్నినాదాలతో భాగ్యనగరం హోరెత్తింది.. పొరుగు రాష్ట్రంలో సైతం అభిమానం చెక్కుచెదరలేదని స్పష్టమైంది..
Fri, Nov 21 2025 03:06 AM -
రెండు జాతీయ రహదారుల విస్తరణకు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు కీలక జాతీయ రహదారుల్లో వాహనాలు వేగంగా ముందుకు సాగే వీలు లేకుండా ఇబ్బంది పెడుతున్న అడ్డంకులను అధిగమించేందుకు మార్గం సుగమమైంది.
Fri, Nov 21 2025 02:38 AM -
‘నర్వ’ నీటి నిల్వలు.. దేశానికే ఆదర్శం
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్ర నీటిఎద్దడితో కరువు ప్రాంతంగా పేరున్న నారాయణపేట జిల్లాలో ఇప్పుడు జలసిరులు కురుస్తున్నాయి.
Fri, Nov 21 2025 02:30 AM -
వరుసగా వణుకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చలి వణికిస్తోంది. శీతాకాలంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోవడంతో చల్లదనం ఉండటం సాధారణమే. ఈ పరిస్థితులు వరుసగా నాలుగైదు రోజులుండటం..
Fri, Nov 21 2025 02:23 AM -
ఫిరాయింపులపై తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల వ్యవహారం కీలక దశకు చేరుకుంది.
Fri, Nov 21 2025 02:19 AM -
దేశమంతా సన్న బియ్యం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని దేశమంతటా విస్తరింపజేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి.. కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషికి సూచించారు.
Fri, Nov 21 2025 02:15 AM

Fri, Nov 21 2025 04:27 AM -