-
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
-
నేచురల్ హెయిర్ జెల్..! జుట్టు పెరగడమే కాదు..
జుట్టు పెరగడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమైన వారు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు చెప్పే చిట్కా మాత్రం పని చేసే అవకాశాలు అధికం. ఎందుకంటే... ఈ చిట్కా కోసం వాడే పదార్థాలు పోషకాలతో నిండినవి. అవేంటంటే చియా గింజలు, గంజి.
Fri, Jul 25 2025 08:23 AM -
‘గిరి గీసి..’ బరితెగించి..!
● రెచ్చిపోతున్న ‘పచ్చ బ్యాచ్’
● చాగలమర్రిలో
టీడీపీ నేతల బరితెగింపు
● రూ. కోట్ల విలువైన
గ్రామ కంఠం స్థలాలు కబ్జా
Fri, Jul 25 2025 08:19 AM -
" />
కలుగొట్ల‘పల్లె’కు వెళ్లాలంటే తిప్పలే..
ఇక్కడ షెడ్డు నిర్మాణం చేపట్టిన ఈ స్థలం పాత హైవే నుంచి కలుగొట్లపల్లె రహదారికి సంబంధించినది. చాగలమర్రి నుంచి కలుగొట్లపల్లెకు వెళ్లేందుకు అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బీటీ రోడ్డుకు అనుసంధానంగా కొంత దూరం సీసీ రోడ్డు వేశారు.
Fri, Jul 25 2025 08:19 AM -
ప్రాణాలకు ప్రమాదం
చిన్న తప్పిదం..భారీ వర్షాల వేళ చిన్న చిన్న తప్పిదాలతో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్తలు పాటిస్తే వాటి నుంచి బయట పడొచ్చని విద్యుత్‌శాఖ అధికారులు తెలుపుతున్నారు.
Fri, Jul 25 2025 08:19 AM -
గంజాయి మత్తులో యువత చిత్తు
పహాడీషరీఫ్: మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలంటూ ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేస్తున్నా నగర శివారుగా ఉన్న జల్పల్లి మున్సిపాలిటీగా గంజాయి గుప్పమంటుంది.
Fri, Jul 25 2025 08:19 AM -
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
కొత్తూరు: రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొత్తూరు పట్టణంలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మల్లేష్ తెలిపిన వివరాల మేరకు..
Fri, Jul 25 2025 08:19 AM -
విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట
కడ్తాల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని మైసిగండి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించారు.
Fri, Jul 25 2025 08:19 AM -
యువతి అదృశ్యం
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Jul 25 2025 08:19 AM -
గోడకు కన్నం వేసి.. మద్యం చోరీ
యాలాల: మండల కేంద్రంలోని యాలాల వైన్స్‌లో చోరీ జరిగిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, షాపు నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న యాలాల వైన్స్‌ను ఎప్పటిలాగే గురువారం ఉదయం 10 గంటలకు తెరిచారు.
Fri, Jul 25 2025 08:19 AM -
ఉద్యాన పంటలపై ఆసక్తి చూపాలి
బొంరాస్‌పేట: కూరగాయలు, పండ్ల పంటలపై రైతులు ఆసక్తి చూపాలని ఉద్యానశాఖ ఉపసంచాలకులు నీరజ అన్నారు.
Fri, Jul 25 2025 08:19 AM -
రింగ్ రైలు కూత
ఉమ్మడి జిల్లాలో 120 కి.మీ. విస్తరణFri, Jul 25 2025 08:19 AM -
" />
వివరాలు పక్కాగా నమోదు చేయాలి
వట్పల్లి(అందోల్): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలు పీఎం ఆవాస్ యోజన యా ప్లో పక్కాగా నమోదు చేయాలని హౌసింగ్ పీడీ చలపతిరావు అన్నారు. గురువారం అందోల్ మండల పరిధిలోని చింతకుంటలో చేపడుతున్న పీఎం ఆవాస్ యోజన సర్వేను పరిశీలించారు.
Fri, Jul 25 2025 08:19 AM -
రెక్కలొచ్చేనా..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టు చికాగో ఎయిర్ ఇండియా విమానం. కేవలం పదహారున్నర గంటల్లో చేరుకొనే సదుపాయం.
Fri, Jul 25 2025 08:18 AM -
మొక్కుబడి తనిఖీలు..!
స్థానిక అధికారుల కనుసన్నల్లోనే యూరియా పక్కదారిFri, Jul 25 2025 08:17 AM -
జోరువాన
● మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం ● చెరువులు, కుంటల్లోకి భారీగా వరదFri, Jul 25 2025 08:17 AM -
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు
జోగిపేట(అందోల్): ఆందోలు మండలంలోని పోతిరెడ్డిపల్లి శివారులో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందని, దీంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
Fri, Jul 25 2025 08:17 AM -
కేక్ కట్ చేసి.. పండ్లు పంపిణీ చేసి
సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
Fri, Jul 25 2025 08:17 AM -
ఖేడ్ అభివృద్ధికి రూ. 60 కోట్లు విడుదల
నారాయణఖేడ్: నియోజకవర్గంలో ఆయా అభివృద్ధి పనుల కోసం రూ. 60 కోట్లు మంజూరయ్యాయని, మరో రూ. 280 కోట్లు త్వరలో మంజూరు కానున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఖేడ్ లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీఐ నిర్మాణం కోసం రూ.
Fri, Jul 25 2025 08:17 AM -
నారింజకు 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
జహీరాబాద్: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో గల నారింజ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో షటర్లకు రెండు ఇంచుల మేర నీరు తక్కువగా ఉండగా, వర్షాలు కురుస్తుండడంతో నీరు చేరుతోంది.
Fri, Jul 25 2025 08:17 AM -
మీసేవకు మరో 9 సర్వీసులు
సేవలు ఇలా..
అత్యధికంగా రెవెన్యూ శాఖ నుంచి
● విద్యార్థులకు చదువుకు సంబంధించి స్టడీ గ్యాప్ సర్టిఫికెట్
● స్థానిక ధృవీకరణ పత్రాలు
Fri, Jul 25 2025 08:17 AM -
నిర్వాసితులపై కేసు కొట్టివేత
హర్షం వ్యక్తం చేస్తున్న గౌరవెల్లి భూ నిర్వాసితులు
Fri, Jul 25 2025 08:17 AM -
డ్రైవర్, క్లీనర్ అరెస్టు
చిన్నశంకరంపేట(మెదక్): కారును ఢీకొట్టి వ్యక్తిపై నుంచి లారీని దూసుకెళ్లిన డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు రామాయంపేట సీఐ వెంకట్‌రాజాగౌడ్ తెలిపారు.
Fri, Jul 25 2025 08:17 AM -
మందు బాబులు.. మారరా..?
జహీరాబాద్ టౌన్: నెల రోజుల క్రితం ఓ యువకుడు మద్యం మత్తులో బైక్‌ను అతివేగంగా నడిపి అల్లీపూర్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
Fri, Jul 25 2025 08:17 AM
-
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
Fri, Jul 25 2025 08:39 AM -

కళ్యాణదుర్గం సబ్ రిజిస్టార్ నారాయణస్వామిపై ఏసీబీ ట్రాప్

Fri, Jul 25 2025 08:39 AM