-
పక్కా విలేజ్ కామెడీ.. పళ్లబురుసు టీజర్ చూశారా?
బలగం నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న విలేజ్ కామెడీ ఎంటర్టైనర్ పళ్లబురుసు. ఈ సినిమాకు ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. టూత్ బ్రష్ పేరునే టైటిల్‌గా పెట్టుకున్నారు.
Wed, Jul 29 2026 10:55 PM -
‘డీఎస్సీపై లోకేష్‌తో చర్చకు సిద్ధం’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు.
Wed, Jul 29 2026 10:30 PM -
తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు భారీ వర్ష సూచన చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
Wed, Jul 29 2026 09:55 PM -
‘‘విక్రమార్కుడు’’లో రవితేజను మించిపోయాడు.. మహిళలకు గుండ్లు
చెన్నై: విక్రమార్కుడు సినిమాలో రవితేజ డబ్బుల ఆశ చూపించి, చాలా మంది మహిళలకు గుండ్లు చేయిస్తాడు. తమిళనాడులోనూ ఇలాగే ఓ వ్యక్తి మహిళలకు గుండ్లు చేయించాడు.
Wed, Jul 29 2026 09:32 PM -
‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’
ప్రపంచ ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం, వెండిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Wed, Jul 29 2026 09:30 PM -
ఇంట్రెస్టింగ్ స్టోరీ.. ఐఏఎస్ అధికారిపై మాధవన్ ప్రశంసలు
ప్రముఖ నటుడు ఆర్. మాధవన్.. తన సోషల్ మీడియాలో ఓ స్ఫూర్తిదాయక నిజజీవిత కథని చెప్పారు. తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి ప్రతాప్ మురుగన్ చేపట్టిన వినూత్న జల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రశంసించారు. తిరువళ్లూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ప్రతాప్..
Wed, Jul 29 2026 09:18 PM -
యక్షిణి దేవతలు.. నిజమా? భ్రమలా?
మన పురాణాలలో, మంత్ర శాస్త్రాలలో 'యక్షిణి' అనే పేరు వినబడగానే ఒక వింతైన ఉత్సుకత, భయం మనలో కలుగుతాయి. అసలు యక్షిణులు ఎవరు? వారు దేవతలా లేక దెయ్యాలా? అత్యంత శక్తివంతమైన యక్షిణి సాధనల ద్వారా మనుషులు కోరుకున్నవన్నీ సాధించవచ్చా? నిధులు, నిక్షేపాలను కాపాడేది వీరేనా?
Wed, Jul 29 2026 09:09 PM -
బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్
2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా సీనియర్ బ్యాటర్ లిట్టన్ దాస్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
Wed, Jul 29 2026 08:49 PM -
ఈ టాలీవుడ్ బోల్డ్ నటి గుర్తుందా? ఇప్పుడేం చేస్తుందంటే?
సినిమా తారలు ఫేమ్ ఉన్నన్నీ రోజులు అటు తెరపై ఇటు బయట తెగ కనిపిస్తారు. సినిమాలు తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారో తెలియనంతగా మాయమైపోతారు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత కనిపించినప్పుడు వీళ్లు వాళ్లేనా అనే సందేహం రాకమానదు.
Wed, Jul 29 2026 08:46 PM -
ఒక్కో షేరుకు రూ.1.10 లక్షల డివిడెండ్..
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ ‘టాటా సన్స్’ 2025–26 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, స్టాండలోన్ నికర లాభం రూ.31,961 కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలోని రూ.26,232 కోట్లతో పోలిస్తే 21.8 శాతం అధికం.
Wed, Jul 29 2026 08:31 PM -
‘‘రష్యాలో 4 నెలలుగా ఉన్నా.. నీట్ నిరసన కేసులో నా పేరు పెట్టారు’’
పట్నా: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలకు సంబంధించిన కేసులో తన పేరు చేర్చారని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యానని బిహార్‌కు చెందిన ఓ యువకుడు చెప్పాడు.
Wed, Jul 29 2026 08:18 PM -
అమెరికాకు బిగ్ షాక్.. ఆ సంచలన సర్వేలో ఏముంది?
ఈ మధ్య ఒక ఆసక్తికరమైన వార్త.. 'ప్యూ రీసెర్చ్ సెంటర్' (Pew Research Center) ఒక సంచలన సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 37 దేశాల్లో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ సర్వే చేశారు.
Wed, Jul 29 2026 08:15 PM -
ఓవరాక్షన్ చేసిన పాక్ ఆటగాళ్లకు శిక్ష
వెస్టిండీస్‌తో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్లు ఖుర్రమ్ షెహ్జాద్, మహ్మద్ అబ్బాస్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
Wed, Jul 29 2026 07:55 PM -
TSLPRB Recruitment 2026: తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి TSLPRB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు విభాగాలకు సంబంధించి 4 నోటిఫికేషన్లు ఇచ్చింది.
Wed, Jul 29 2026 07:55 PM -
స్పోర్ట్స్ బైక్‌తో ఢీకొట్టి.. 100 మీటర్లు ఈడ్చుకెళ్లి..
ముంబై: గురు పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లేందుకు సిద్ధమైన ఓ మహిళను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. స్పోర్ట్స్ బైక్‌తో ఆమెను ఢీకొట్టిన యువకుడు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.
Wed, Jul 29 2026 07:53 PM -
వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలు
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై కూటమి ప్రభుత్వ కుట్రకు దిగింది. వైఎస్ జగన్ పర్యటనకు వస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగింది.
Wed, Jul 29 2026 07:39 PM -
ఐటీ కంపెనీ కోఫోర్జ్‌కు రూ.518 కోట్ల లాభం
న్యూఢిల్లీ: ఐటీ సేవల రంగానికి చెందిన కంపెనీ కోఫోర్జ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి త్రైమాసికానికి గానూ రూ.518 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.317 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 63 శాతం అధికంగా ఉంది.
Wed, Jul 29 2026 07:35 PM -
ఓ పొలిటికల్ డిజైన్ ఉంది.. ఆ నెలలో చెబుతా: జగ్గారెడ్డి
సాక్షి, సంగారెడ్డి: ఆనాడు రాహుల్ గాంధీకి మాట ఇచ్చాను కాబట్టే.. ఈ ముడున్నరేళ్ల మా పార్టీ ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
Wed, Jul 29 2026 07:34 PM -
బుమ్రాపై ఆసీస్ దిగ్గజం మెగ్రాత్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా పేస్ దళ నాయకుడిగా సేవలు అందిస్తున్నాడు జస్ప్రీత్ బుమ్రా. అయితే, ఫిట్నెస్ సమస్యలు, గాయాల వల్ల అతడు జట్టుకు తరచూ దూరమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం సైతం బుమ్రా పనిభారాన్ని తగ్గించేక్రమంలో విశ్రాంతినిస్తూ.. అతడిని కాపాడుకుంటూ వస్తోంది.
Wed, Jul 29 2026 07:21 PM -
వైస్ కెప్టెన్‌గా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు.
Wed, Jul 29 2026 07:19 PM
-
భోగాపురం విమానాశ్రయం నుంచి విశాఖకు ఆరు లేన్ల హైవేను మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన

ప్రొద్దుటూరు TDP MLA వరదరాజులరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Wed, Jul 29 2026 10:19 PM -
నారా లోకేష్‌పై చర్యలు తీసుకునే దమ్ముందా..?

Wed, Jul 29 2026 07:18 PM
-
భోగాపురం విమానాశ్రయం నుంచి విశాఖకు ఆరు లేన్ల హైవేను మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన
భోగాపురం విమానాశ్రయం నుంచి విశాఖకు ఆరు లేన్ల హైవేను మంజూరు చేస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ప్రకటన
Wed, Jul 29 2026 10:58 PM -
ప్రొద్దుటూరు TDP MLA వరదరాజులరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ప్రొద్దుటూరు TDP MLA వరదరాజులరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Wed, Jul 29 2026 10:19 PM -
నారా లోకేష్‌పై చర్యలు తీసుకునే దమ్ముందా..?
నారా లోకేష్‌పై చర్యలు తీసుకునే దమ్ముందా..?
Wed, Jul 29 2026 07:18 PM -
పక్కా విలేజ్ కామెడీ.. పళ్లబురుసు టీజర్ చూశారా?
బలగం నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న విలేజ్ కామెడీ ఎంటర్టైనర్ పళ్లబురుసు. ఈ సినిమాకు ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. టూత్ బ్రష్ పేరునే టైటిల్‌గా పెట్టుకున్నారు.
Wed, Jul 29 2026 10:55 PM -
‘డీఎస్సీపై లోకేష్‌తో చర్చకు సిద్ధం’
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు.
Wed, Jul 29 2026 10:30 PM -
తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు భారీ వర్ష సూచన చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.
Wed, Jul 29 2026 09:55 PM -
‘‘విక్రమార్కుడు’’లో రవితేజను మించిపోయాడు.. మహిళలకు గుండ్లు
చెన్నై: విక్రమార్కుడు సినిమాలో రవితేజ డబ్బుల ఆశ చూపించి, చాలా మంది మహిళలకు గుండ్లు చేయిస్తాడు. తమిళనాడులోనూ ఇలాగే ఓ వ్యక్తి మహిళలకు గుండ్లు చేయించాడు.
Wed, Jul 29 2026 09:32 PM -
‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’
ప్రపంచ ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం, వెండిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Wed, Jul 29 2026 09:30 PM -
ఇంట్రెస్టింగ్ స్టోరీ.. ఐఏఎస్ అధికారిపై మాధవన్ ప్రశంసలు
ప్రముఖ నటుడు ఆర్. మాధవన్.. తన సోషల్ మీడియాలో ఓ స్ఫూర్తిదాయక నిజజీవిత కథని చెప్పారు. తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి ప్రతాప్ మురుగన్ చేపట్టిన వినూత్న జల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రశంసించారు. తిరువళ్లూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ప్రతాప్..
Wed, Jul 29 2026 09:18 PM -
యక్షిణి దేవతలు.. నిజమా? భ్రమలా?
మన పురాణాలలో, మంత్ర శాస్త్రాలలో 'యక్షిణి' అనే పేరు వినబడగానే ఒక వింతైన ఉత్సుకత, భయం మనలో కలుగుతాయి. అసలు యక్షిణులు ఎవరు? వారు దేవతలా లేక దెయ్యాలా? అత్యంత శక్తివంతమైన యక్షిణి సాధనల ద్వారా మనుషులు కోరుకున్నవన్నీ సాధించవచ్చా? నిధులు, నిక్షేపాలను కాపాడేది వీరేనా?
Wed, Jul 29 2026 09:09 PM -
బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్
2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. వన్డే జట్టుకు కొత్త కెప్టెన్‌గా సీనియర్ బ్యాటర్ లిట్టన్ దాస్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
Wed, Jul 29 2026 08:49 PM -
ఈ టాలీవుడ్ బోల్డ్ నటి గుర్తుందా? ఇప్పుడేం చేస్తుందంటే?
సినిమా తారలు ఫేమ్ ఉన్నన్నీ రోజులు అటు తెరపై ఇటు బయట తెగ కనిపిస్తారు. సినిమాలు తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారో తెలియనంతగా మాయమైపోతారు. మళ్లీ చాన్నాళ్ల తర్వాత కనిపించినప్పుడు వీళ్లు వాళ్లేనా అనే సందేహం రాకమానదు.
Wed, Jul 29 2026 08:46 PM -
ఒక్కో షేరుకు రూ.1.10 లక్షల డివిడెండ్..
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ ‘టాటా సన్స్’ 2025–26 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, స్టాండలోన్ నికర లాభం రూ.31,961 కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలోని రూ.26,232 కోట్లతో పోలిస్తే 21.8 శాతం అధికం.
Wed, Jul 29 2026 08:31 PM -
‘‘రష్యాలో 4 నెలలుగా ఉన్నా.. నీట్ నిరసన కేసులో నా పేరు పెట్టారు’’
పట్నా: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలకు సంబంధించిన కేసులో తన పేరు చేర్చారని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యానని బిహార్‌కు చెందిన ఓ యువకుడు చెప్పాడు.
Wed, Jul 29 2026 08:18 PM -
అమెరికాకు బిగ్ షాక్.. ఆ సంచలన సర్వేలో ఏముంది?
ఈ మధ్య ఒక ఆసక్తికరమైన వార్త.. 'ప్యూ రీసెర్చ్ సెంటర్' (Pew Research Center) ఒక సంచలన సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 37 దేశాల్లో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ సర్వే చేశారు.
Wed, Jul 29 2026 08:15 PM -
ఓవరాక్షన్ చేసిన పాక్ ఆటగాళ్లకు శిక్ష
వెస్టిండీస్‌తో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్లు ఖుర్రమ్ షెహ్జాద్, మహ్మద్ అబ్బాస్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
Wed, Jul 29 2026 07:55 PM -
TSLPRB Recruitment 2026: తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి TSLPRB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు విభాగాలకు సంబంధించి 4 నోటిఫికేషన్లు ఇచ్చింది.
Wed, Jul 29 2026 07:55 PM -
స్పోర్ట్స్ బైక్‌తో ఢీకొట్టి.. 100 మీటర్లు ఈడ్చుకెళ్లి..
ముంబై: గురు పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లేందుకు సిద్ధమైన ఓ మహిళను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. స్పోర్ట్స్ బైక్‌తో ఆమెను ఢీకొట్టిన యువకుడు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.
Wed, Jul 29 2026 07:53 PM -
వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలు
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై కూటమి ప్రభుత్వ కుట్రకు దిగింది. వైఎస్ జగన్ పర్యటనకు వస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగింది.
Wed, Jul 29 2026 07:39 PM -
ఐటీ కంపెనీ కోఫోర్జ్‌కు రూ.518 కోట్ల లాభం
న్యూఢిల్లీ: ఐటీ సేవల రంగానికి చెందిన కంపెనీ కోఫోర్జ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి త్రైమాసికానికి గానూ రూ.518 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.317 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 63 శాతం అధికంగా ఉంది.
Wed, Jul 29 2026 07:35 PM -
ఓ పొలిటికల్ డిజైన్ ఉంది.. ఆ నెలలో చెబుతా: జగ్గారెడ్డి
సాక్షి, సంగారెడ్డి: ఆనాడు రాహుల్ గాంధీకి మాట ఇచ్చాను కాబట్టే.. ఈ ముడున్నరేళ్ల మా పార్టీ ప్రభుత్వ, రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.
Wed, Jul 29 2026 07:34 PM -
బుమ్రాపై ఆసీస్ దిగ్గజం మెగ్రాత్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా పేస్ దళ నాయకుడిగా సేవలు అందిస్తున్నాడు జస్ప్రీత్ బుమ్రా. అయితే, ఫిట్నెస్ సమస్యలు, గాయాల వల్ల అతడు జట్టుకు తరచూ దూరమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం సైతం బుమ్రా పనిభారాన్ని తగ్గించేక్రమంలో విశ్రాంతినిస్తూ.. అతడిని కాపాడుకుంటూ వస్తోంది.
Wed, Jul 29 2026 07:21 PM -
వైస్ కెప్టెన్‌గా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు.
Wed, Jul 29 2026 07:19 PM -
మెరుపుతీగలా మెరిసిపోతున్న లక్ష్మిరాయ్ (ఫొటోలు)
Wed, Jul 29 2026 08:57 PM -
టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
Wed, Jul 29 2026 08:50 PM