క్షుణ్ణంగా పరిశీలిస్తాం..
విద్యార్థులు రాసిన పరీక్షలు, ఇతర ప్రాజెక్టు పనులకు సంబంధించిన రాత పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఉపాధ్యాయులు వేసిన మార్కులను తనిఖీ చేసి సరిచూస్తాం. విద్యార్థులకు అవసరమైన సూచనలు అందిస్తాం.
– అనురాధ, జీహెచ్‌ఎం, కొల్లంపల్లి
గడువులోగా పూర్తి..
పాఠశాలలో విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల వారీగా టీచర్లు వేసిన ఇంటర్నల్ మార్కులను తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. శుక్రవారంలోగా పూర్తిచేసి తప్పులను సరి చేస్తారు. అనంతరం ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. గడువులోగా పూర్తి చేసేందుకు ఆదేశాలు ఇచ్చాం.
– గోవిందరాజు, జిల్లా విద్యాధికారి
●
క్షుణ్ణంగా పరిశీలిస్తాం..


