-
బిజినెస్ స్కూల్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్
హైదరాబాద్: అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్‌లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అత్యంత సందడిగా జరిగింది.
-
లెక్కలతో జీవితాన్నే తిరగరాసుకున్న ఖైదీ..!
జైలు గోడల మధ్య మగ్గిపోతున్న కాలంలోనే ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, పోరాట నాయకులు అద్భుతమైన రచనలు చేసిన సంగతి చాలామందికి తెలుసు. అయితే, అమెరికాలో జైలు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ స్వయంకృషితో గణిత సాధన చేస్తూ, ప్రపంచ గణిత మేధావుల దృష్టిని ఆకట్టుకుంటున్నాడు.
Sun, Jul 20 2025 03:28 PM -
భారీ ప్రక్షాళన
జిల్లాలో 35 మంది ఎస్ఐల బదిలీSun, Jul 20 2025 03:19 PM -
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డు
మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావుSun, Jul 20 2025 03:15 PM -
శాకాంబరిగా సరస్వతీ మాత
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని చిన్న గొట్టిముక్ల అటవీ ప్రాంతంలో వెలిసిన చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. స్వామివారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Sun, Jul 20 2025 03:15 PM -
" />
ప్రజావాణి వాయిదా
మెదక్ కలెక్టరేట్: ఈనెల 21 సోమవారం బోనాల పండగ సందర్భంగా కలెక్టరేట్లో ని ర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28 సోమ వారం యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు.
Sun, Jul 20 2025 03:15 PM -
భారీ వర్షం.. రోడ్లు జలమయం
రామాయంపేట పట్టణంలో శుక్రవారం రాత్రి, శనివారం భారీ వర్షం కురిసింది. రాత్రి ఏకంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై వరద నీరు పోటెత్తి వీధులు జలమయం అయ్యాయి. అక్కలగల్లీలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కాలనీవాసులు అవస్థలు పడ్డారు.
Sun, Jul 20 2025 03:15 PM -
ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025
ఎడారిలా.. మంజీరా
Sun, Jul 20 2025 03:15 PM -
కాంగ్రెస్‌లోకి పంజా విజయకుమార్
రామాయంపేట/నిజాంపేట(మెదక్): ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పంజా విజయకుమార్ శనివారం కాంగ్రెస్‌లో చేరారు.
Sun, Jul 20 2025 03:15 PM -
సకాలంలో సీఎంఆర్ అప్పగించాలి
– గన్నె తిరుపతి రెడ్డి, దుబ్బాక / రాంచర్ల వేణుగోపాల్ రెడ్డి, దుబ్బాకటౌన్ కలెక్టర్ రాహుల్‌రాజ్Sun, Jul 20 2025 03:15 PM -
రంగు మారిన తాగు నీరు
రామాయంపేట/నిజాంపేట(మెదక్): నిజాంపేట మండలం కే వెంకటాపూర్ తండాలో తాగు నీరు కలుషితమవుతుంది. అయితే తండాకు మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నా, అవి తాగితే జలుబు చేస్తుందనే అనుమానంతో వారు బోరు నీటిపై ఆధారపడుతున్నారు.
Sun, Jul 20 2025 03:15 PM -
938 పశువుల పాకలు మంజూరు
● డీఆర్డీఓ శ్రీనివాస్‌రావుSun, Jul 20 2025 03:15 PM -
పెట్టుబడిదారులకు మోదీ వత్తాసు
● సీఐటీయూ అఖిల భారత కోశాధికారి సాయిబాబుSun, Jul 20 2025 03:15 PM -
‘కూటమి’ అరాచకాలు సహించం: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి.రాజయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు.
Sun, Jul 20 2025 03:13 PM -
రంగులు వేయకున్నా ఇల్లు మెరవాలంటే..
సాక్షి, సిటీబ్యూరో: శ్రావణ మాసం వస్తుందంటే చాలు శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. వరుస పండగలతో సందడి నెలకొంటుంది. ఈ ఆనందాన్ని రంగులమయం చేస్తే ఇంటి అందం ద్విగుణీకృతమవుతుంది. అయితే ఇంటికి రంగులు వేయించడం అందరికీ కుదరక పోవచ్చు. మరెలా?
Sun, Jul 20 2025 03:13 PM -
నీలిరంగులో కనిపించే పండ్లు, కూరగాయలు ఇవే..!
కొన్ని పండ్లు, కూరగాయలు సర్వసాధారణంగా ఒక నిర్దిష్టమైన రంగులో ఉంటాయి. అవి భిన్నమైన రంగులో కనిపిస్తే, అదొక విచిత్రంగా ఉంటుంది.
Sun, Jul 20 2025 03:11 PM -
పదేళ్లు సీఎంగా ఉంటాననడం విడ్డూరం
● బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ కుమార్
● కేతిని ఆశ్రమ పాఠశాల సందర్శన
Sun, Jul 20 2025 03:09 PM -
" />
పీసీసీ అధ్యక్షుడిని కలిసిన విశ్వప్రసాదరావు
ఆసిఫాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు శనివారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి వివరించారు.
Sun, Jul 20 2025 03:09 PM -
కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాల్వాయి
కాగజ్‌నగర్ టౌన్: సిర్పూరు ఎమ్మెల్యే పా ల్వాయి హరీశ్‌బాబు శనివారం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. కాజీపేట లో నిర్మిస్తున్న రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలన కోసం సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు మంత్రితో కలిసి ఆ యన రైలులో ప్రయాణించారు.
Sun, Jul 20 2025 03:09 PM -
" />
పోస్టర్ ఆవిష్కరణ
ఆసిఫాబాద్‌రూరల్: ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్య ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు.
Sun, Jul 20 2025 03:09 PM -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్‌రూరల్: పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో పని చే స్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని పీ డీఎస్‌యూ జిల్లా కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశా రు. శనివారం కలెక్టరేట్ ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
Sun, Jul 20 2025 03:09 PM -
ఉత్పత్తికి అంతరాయం కలగనీయొద్దు
రెబ్బెన: వర్షాలు కురిస్తే బొగ్గు ఉత్పత్తికి అంతరా యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కే వెంకటేశ్వర్లు సూచించారు. బెల్లంపల్లి ఏరియాలో శనివా రం ఆయన పర్యటించారు.
Sun, Jul 20 2025 03:09 PM -
కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటు వద్దు
వాంకిడి: టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటు నిర్ణయం రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దుర్గం దినకర్, కొలాం సంఘం జిల్లా అ ధ్యక్షుడు ఆత్రం జలపతి డిమాండ్ చేశారు. జీవో 49కి నిరసనగా శనివారం మండలంలోని లింబు గూడలో కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు.
Sun, Jul 20 2025 03:09 PM
-
బిజినెస్ స్కూల్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్
హైదరాబాద్: అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్‌లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అత్యంత సందడిగా జరిగింది.
Sun, Jul 20 2025 03:36 PM -

లిక్కర్ స్కాం అనేది చంద్రబాబు హయాంలో జరిగింది: సజ్జల

Sun, Jul 20 2025 03:22 PM -
స్పిరిట్ కోసం పూర్తిగా మారిపోయిన ప్రభాస్ లుక్..!

Sun, Jul 20 2025 03:11 PM