-
కొందరు కావాలంటే.. ఇంకొందరు వద్దంటున్నారు!
ప్రసార రంగంలో సమతుల్య నియంత్రణ విధానం అవసరమని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి తెలిపారు. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) 2025లో ఆయన పాల్గొని మాట్లాడారు.
-
యువతి దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ విశాఖ
సాక్షి,విశాఖ: కూటమి పాలనలో మహిళలు,చిన్నారులకు రక్షణ లేకుండా పోతుంది. రాష్ట్రంలో మహిళలపై రోజుకో దాడులు, హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా, విశాఖలో దారుణం చోటు చేసుకుంది. యువతి దారుణ హత్యకు గురైంది.
Fri, May 02 2025 02:08 PM -
బీజేపీ మహిళా మంత్రికి వేధింపులు.. మేసేజ్‌లు.. యువకుడు అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకురాలు పంకజా ముండే (Pankaja Munde)ను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పూణేకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
Fri, May 02 2025 02:05 PM -
సూర్య 'రెట్రో' Day 1 కలెక్షన్.. నాని కంటే తక్కువే
మే 1న 'హిట్ 3', 'రెట్రో' (Retro Movie) సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో నాని హిట్ 3 చిత్రానికి పాజిటివ్ టాక్ రాగా.. సూర్య సినిమాకు మాత్రం తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది. తమిళంలో మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తొలిరోజు కలెక్షన్ రివీల్ చేయగా..
Fri, May 02 2025 01:48 PM -
ఐపీఎల్ ప్రారంభం నుండి మొదట నిష్క్రమించిన జట్లు ఇవే..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. 49వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమితో ఈ సీజన్లో సీఎస్కే ఖేల్ ఖతమైంది.
Fri, May 02 2025 01:44 PM -
విజయ్ దేవరకొండపై కేసు! ఎందుకంటే?
సాక్షి, హైదరాబాద్: హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) చిక్కుల్లో పడ్డాడు.
Fri, May 02 2025 01:40 PM -
‘భారత్.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. కానీ ఇక్కడే ఉండలేను కదా!’
భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కలగలిసిన దేశం. ఈ దేశం తీరు నచ్చిందని ఎందరో విదేశీయులు తన పర్యాటన అనుభవాలను షేర్ చేసుకున్నారు. కొందరు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారు కూడా.
Fri, May 02 2025 01:39 PM -
‘శశి థరూర్ నా పక్కన ఉన్నారు.. వారికి నిద్రలేని రాత్రులే’
తిరువనంతపురం: కేరళ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఓడరేవును ఆయన జాతికి అంకితం చేశారు.
Fri, May 02 2025 01:34 PM -
అవును.. ప్రేమలో ఉన్నాం!.. ఇంతకీ ఎవరీమె?
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఎట్టకేలకు తన ప్రేమ బంధాన్ని బహిర్గతం చేశాడు. సోఫీ షైన్ (Sophie Shine)తో కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టు ద్వారా ధ్రువీకరించాడు.
Fri, May 02 2025 01:26 PM -
మంగళూరులో హై అలర్ట్.. పోలీసుల కంట్రోల్లో సిటీ
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. రౌడీ షీటర్ హత్య కారణంగా పోలీసుల హై అలర్ట్ ప్రకటించి.. నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Fri, May 02 2025 01:26 PM -
హజ్ యాత్రకు ప్రత్యేక విమానాలు
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ హజ్ 2025 యాత్రికులకు అంతరాయంలేని ప్రయాణాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపింది. హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా విమాన సర్వీసులు ప్రారంభించినట్లు ప్రకటించింది.
Fri, May 02 2025 01:19 PM -
ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు.. ఈ రెండు రోజుల్లోనే
మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి శుక్రవారం కాకుండా గురువారం (మే 01) పబ్లిక్ హాలీ డే కావడంతో హిట్ 3, రెట్రో, రైడ్ 2 తదితర చిత్రాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో హిట్ 3కి తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చింది. మరోవైపు ఓటీటీల్లోనూ ఏకంగా 30 సినిమాలు స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి.
Fri, May 02 2025 01:18 PM -
కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. పాక్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో భారత్ ఫైటర్ జెట్లు
లక్నో: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Fri, May 02 2025 01:18 PM -
పని మనిషికి రూ.83 లక్షల జీతం..
సాధారణంగా ఇళ్లలో పనిచేసే వారంటే చిన్న చూపు చూస్తారు. వారి సంపాదన కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ప్రపంచంలో ఏ వృత్తీ తక్కువ కాదు. ఆ మాటకొస్తే ఐటీ, ఇతర ఉద్యోగాల కంటే పని మనుషులకే ఎక్కువ డిమాండ్. దుబాయ్‌లో పనిమనుషుల కోసం ఇచ్చిన ఉద్యోగ ప్రకటనే ఇందుకు నిదర్శనం.
Fri, May 02 2025 01:10 PM -
IPL 2025: వైభవ్ సూర్యవంశీపై సీఎస్కే మాజీ ఓపెనర్ సంచలన కామెంట్స్
ఐపీఎల్లో తన మూడో ఇన్నింగ్స్‌లోనే విధ్వంసకర శతకం (35 బంతుల్లో) బాది బేబీ బాస్‌గా గుర్తింపు తెచ్చుకున్న 14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఓపెనర్ అభినవ్ ముకుంద్ సంచలన కామెంట్స్ చేశాడు.
Fri, May 02 2025 12:51 PM
-
మోదీ సభలో కాంగ్రెస్ నేత శశిథరూర్
మోదీ సభలో కాంగ్రెస్ నేత శశిథరూర్
Fri, May 02 2025 02:00 PM -
అక్రమంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్న ఎల్లో బ్యాచ్
అక్రమంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్న ఎల్లో బ్యాచ్
Fri, May 02 2025 01:44 PM -
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్

Fri, May 02 2025 01:28 PM -
పహల్గాం ఉగ్రదాడులకు పాకిస్థాన్ లోనే ట్రైనింగ్.. సాక్ష్యాలు ఇవే!
పహల్గాం ఉగ్రదాడులకు పాకిస్థాన్ లోనే ట్రైనింగ్.. సాక్ష్యాలు ఇవే!
Fri, May 02 2025 01:19 PM -
నిప్పుతో చెలగాటం
నిప్పుతో చెలగాటం
Fri, May 02 2025 01:03 PM -
Varikuti Ashok: 99 రూపాయల బాటిల్ కొనడానికి వెళ్తే నా మీద కేసు పెట్టారు..

Fri, May 02 2025 01:01 PM -
నెలరోజుల్లో పూర్తి నివేదిక.. సింహాచలం ఘటనపై త్రిసభ్య విచారణ కమిటీ

Fri, May 02 2025 12:56 PM -
Narayana Swamy : పెళ్ళికి వెళ్లడంపై పెట్టిన శ్రద్ధ సింహాచలంలో 8మంది చనిపోతే ఉండదా?

Fri, May 02 2025 12:54 PM -
AP Govt: పరువు కోసం ప్రభుత్వం పాట్లు
AP Govt: పరువు కోసం ప్రభుత్వం పాట్లు
Fri, May 02 2025 12:52 PM
-
కొందరు కావాలంటే.. ఇంకొందరు వద్దంటున్నారు!
ప్రసార రంగంలో సమతుల్య నియంత్రణ విధానం అవసరమని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి తెలిపారు. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) 2025లో ఆయన పాల్గొని మాట్లాడారు.
Fri, May 02 2025 02:14 PM -

Fri, May 02 2025 12:51 PM -
మోదీ సభలో కాంగ్రెస్ నేత శశిథరూర్
మోదీ సభలో కాంగ్రెస్ నేత శశిథరూర్
Fri, May 02 2025 02:00 PM -
అక్రమంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్న ఎల్లో బ్యాచ్
అక్రమంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్న ఎల్లో బ్యాచ్
Fri, May 02 2025 01:44 PM -
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్
Fri, May 02 2025 01:28 PM -
పహల్గాం ఉగ్రదాడులకు పాకిస్థాన్ లోనే ట్రైనింగ్.. సాక్ష్యాలు ఇవే!
పహల్గాం ఉగ్రదాడులకు పాకిస్థాన్ లోనే ట్రైనింగ్.. సాక్ష్యాలు ఇవే!
Fri, May 02 2025 01:19 PM -
నిప్పుతో చెలగాటం
నిప్పుతో చెలగాటం
Fri, May 02 2025 01:03 PM -
Varikuti Ashok: 99 రూపాయల బాటిల్ కొనడానికి వెళ్తే నా మీద కేసు పెట్టారు..
Varikuti Ashok: 99 రూపాయల బాటిల్ కొనడానికి వెళ్తే నా మీద కేసు పెట్టారు..
Fri, May 02 2025 01:01 PM -
నెలరోజుల్లో పూర్తి నివేదిక.. సింహాచలం ఘటనపై త్రిసభ్య విచారణ కమిటీ
నెలరోజుల్లో పూర్తి నివేదిక.. సింహాచలం ఘటనపై త్రిసభ్య విచారణ కమిటీ
Fri, May 02 2025 12:56 PM -
Narayana Swamy : పెళ్ళికి వెళ్లడంపై పెట్టిన శ్రద్ధ సింహాచలంలో 8మంది చనిపోతే ఉండదా?
Narayana Swamy : పెళ్ళికి వెళ్లడంపై పెట్టిన శ్రద్ధ సింహాచలంలో 8మంది చనిపోతే ఉండదా?
Fri, May 02 2025 12:54 PM -
AP Govt: పరువు కోసం ప్రభుత్వం పాట్లు
AP Govt: పరువు కోసం ప్రభుత్వం పాట్లు
Fri, May 02 2025 12:52 PM -
న్యూయార్క్ వీధుల్లో హీరో రానా దంపతులు (ఫోటోలు)
Fri, May 02 2025 01:33 PM