35వ వారం మేటి చిత్రాలు

 • ధర్మ పోరాట దీక్షలో చంద్రబాబు మాట్లాడుతుండగా కునుకు తీస్తున్న ఎంపీలు (ఫొటో: హుస్సేన్‌, కర్నూలు)

 • ప్రమాదమంటే మాకు భయం లేదు.. ఎందుకంటే ఇచట ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి లేదు..!! (ఫొటో: నరసయ్య, మంచిర్యాల)

 • నది వరద ముంచెత్తే.. వరి నాట్లు జలకోరల్లో చిక్కుకునే..!! (ఫొటో: శైలేందర్‌రెడ్డి, జగిత్యాల)

 • ఇది సర్కారు దవాఖానా..! సెలైన్‌ ఉంది స్ట్రెచర్‌ లేదు..!! (ఫొటో: దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • మాకుందీ.. బాలికా ఆరోగ్య రక్ష..!! (ఫొటో: మరళీమోహన్‌, మహబూబాబాద్‌)

 • అధికారగణ ఆగడాలపై గళమెత్తితే.. ఎవర్నయినా సరే ఎత్తి వ్యాన్‌లో పడేస్తారు..!! (ఫొటో: ఎ.సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • పుంజు భలే రంజుగా ఉంది..! కోసి కారం పెడితే కూట్లోకి రెడీ..!! (ఫొటో: వీరేష్‌, అనంతపురం)

 • విరామం..! విహారంలో విపత్తు రక్షక దళం..! (ఫొటో: విజయకృష్ణ, అమరావతి)

 • కలెక్టరేట్‌లో నీడ కరువు... చెట్ల మొదల్లే దిక్కు..! (ఫొటో: మురళి, చిత్తూరు)

 • అపాయానికి అడుగుదూరంలో..!! (ఫొటో: ఎంవీ రమణ, గుంటూరు)

 • సభ సజావుగా సా..గుతోందా..! నిద్రలోకి జారుకుంటోందా..!! (ఫొటో: రాంగోపాల్‌రెడ్డి, గుంటూరు)

 • కలకలం చల్లగా ఉండాలని తమ్ముడికి రక్ష..! (ఫొటో: రాంగోపాల్‌రెడ్డి, గుంటూరు)

 • చినుకు కురిసింది. రోడ్డుపై ట్రాఫిక్‌ పడకేసింది..!! (ఫొటో: కె.రమేష్‌బాబు, హైదరాబాద్‌)

 • పౌర హక్కుల నేత వరవరరావు గృహ నిర్భందం..!! (ఫొటో: ఎం.రవికుమార్‌, హైదరాబాద్‌)

 • అధర మధుర సరాగాలు..!! (ఫొటో: దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • కేరింతల బాల్యం గుమిగూడే బాలబాలికల రాఖీ వేడుక షురువాయే..! (ఫొటో: రాదారపు రాజు, ఖమ్మం)

 • ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదు..! మరి రైతుల మేలు కోరే దిక్కెవ్వరు..!! (ఫొటో: హుస్సేన్‌, కర్నూలు)

 • అభిమాన సోదరుడికి అప్యాయపు రక్ష..!! (ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • పర్యవేక్షణా.. నీవెక్కడా..! పశువుల సమావేశం ముగిసెనా..!! (ఫొటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • దేశమేదైనా సంక్షేమమిస్తాం..! కంటి వెలుగులు ప్రసాదిస్తాం..!! (ఫొటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • జెండా పండగా ఘనంగా ముగిసింది. మువ్వన్నెల రెపరెపల మురిపం మసిబారింది..!! (ఫొటో: సాయిదత్‌, హైదరాబాద్‌)

 • అడుగు పడబోదు..! రాంగ్‌ అంటే రాంగే..!! (ఫొటో: సాయిదత్‌, హైదరాబాద్‌)

 • జాగ్రత్త సుమీ..!! చంటిపిల్ల జారిపోగల్ల..!! (ఫొటో: సోమసుభాష్‌, హైదరాబాద్‌)

 • మది మురిసే సోయగం.. రాఖీ వేడుక వేళ విరబూసిన పుష్పం..!! (ఫొటో: సోమసుభాష్‌, హైదరాబాద్‌)

 • రన్‌ రాణీ రన్‌..!! (ఫొటో: శ్రీశైలం, హైదరాబాద్‌)

 • తళతళ మెరుపుల్లో.. సిల్కు.. కాటన్‌ తారలు..!! (ఫొటో: ఎస్‌ఎస్‌.టాకూర్‌, హైదరాబాద్‌)

 • ప్రమాదం అంచున కూచుని పాఠశాలకా..? (ఫొటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • ఆరు బయట వంటలు.. అచటనే ఒంటెలు..!! (ఫొటో: కె.సతీష్‌, సిద్దిపేట)

 • మంత్రి జగదీష్‌కు ముస్లిం చెల్లెల్ల రాఖీ బంధం (ఫొటో: యాకయ్య, సూర్యాపేట)

 • గోడెక్కిన సజీవ చిత్రం..!! (ఫొటో: మహ్మద్‌ రఫి, తిరుపతి)

 • తిండీతిప్పలు కరువాయే..! ట్రాఫిక్‌ సెల్‌ టవరే అవ్వకు దిక్కాయే..! (ఫొటో: కిశోర్‌, విజయవాడ)

 • పచ్చని పసుపు పంటలో.. మురిసి పోతున్న రైతు..!! (ఫొటో: కిశోర్‌, విజయవాడ)

 • తల్లి చెంతనుండగా.. బిడ్డకు ఇక చింత ఏలా..! (ఫొటో: రూబెన్‌, విజయవాడ)

 • అమ్మ తోడుండగా.. చిన్న చినుకైనా దరిచేరునా..!! (ఫొటో: రూబెన్‌, విజయవాడ)

 • జనహృదయ నేతకు జై అందాం..! రాఖీ కట్టి రాజన్నను తలచుకుందాం..!! (ఫొటో: మోహన్‌రావు, విశాఖపట్నం)

 • కంకర తేలినా... కళ్లూ, ముక్కులు దుమ్ముతో నిండినా.. అధికారులూ స్పందించరూ..!! (ఫొటో: సత్యనారాయణ, విజయనగరం)

 • కాకమ్మ ఆకలికి జొన్నమ్మ కంకిచ్చే..!! (ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి)

 • ఆకాశంలో అద్భుత చక్రం..! (ఫొటో: శివ కొల్లోజు, యాదాద్రి)

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top