#SRHvsRR : ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మహోగ్రరూపం దాల్చాడు.
కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సెంచరీ మిస్ అయినా ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ చాలా రికార్డులు బద్దలు కొట్టాడు.
Photo Courtesy : X (Twitter)


