బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా
పెర్త్‌లో నవంబరు 22న తొలి టెస్టు ఆరంభం
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా
రిషభ్ పంత్(37), నితీశ్ రెడ్డి(41) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 150 రన్స్
ఆసీస్‌కు ఆది నుంచే చుక్కలు చూపించిన భారత బౌలర్లు
తొలిరోజు బుమ్రాకు నాలుగు, సిరాజ్‌కు రెండు, హర్షిత్ రాణాకు ఒక వికెట్
శుక్రవారం నాటి తొలిరోజు ఆట ముగిసే సరికి ఆసీస్ స్కోరు 67/7
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 83 పరుగుల ఆధిక్యం


