
ఐసీయూలో ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం ...ఫోటోగ్రాఫర్: అరుణ్ రెడ్డి-ఆదిలాబాద్

వీల్స్ కు చైర్ పెట్టేశారుగా?.. వాటే యాన్ ఐడియా...ఫోటోగ్రాఫర్: అరుణ్ రెడ్డి-ఆదిలాబాద్

ఇంతకీ ఈ జిల్లా పేరేంటో మీకైనా తెలుసా?..ఫోటోగ్రాఫర్:సంపత్-ఆసిఫాబాద్

సూర్యుడు అలసి అస్తమిస్తున్నా, మా పని ఆగదుగా...ఫోటోగ్రాఫర్:బాషా-అనంతపూర్

ఎరక్కపోయి...ఇరుక్కుపోయానుగా... ఇప్పుడెలాగబ్బా..ఫోటోగ్రాఫర్:బాషా-అనంతపూర్

సైకత కలాంతో ఓ సెల్ఫీ...ఫోటోగ్రాఫర్: వీరేష్-అనంతపురం

జానెడు పొట్ట నింపుకునేందుకు తల్లీబిడ్డల పాట్లు: ఫోటోగ్రాఫర్: మురళి-చిత్తూరు

పాలు,గుడ్లతో పూజించాం... మాపై కరుణ చూపించు నాగన్నా..ఫోటోగ్రాఫర్:రియాజుద్దీన్-ఏలూరు

చిందేస్తే...శివతాండవమే...ఫోటోగ్రాఫర్:ఆకుల శ్రీను-గుంటూరు

రాంగ్ రూట్ అయితే ఏంటీ... మా రూటే సపరేట్..ఫోటోగ్రాఫర్:లావణ్యకుమార్-హైదరాబాద్

దివ్వెలు,కుసుమాలుతో కోమలాంగులు...ఫోటోగ్రాఫర్:మహ్మద్ రఫీ-హైదరాబాద్

ఈ కత్తి చాలా షార్ప్గా ఉందే...ఫోటోగ్రాఫర్:మహ్మద్ రఫీ-హైదరాబాద్

ప్రభువు వారి ఆత్మలకు శాంతినిచ్చుగాక...ఫోటోగ్రాఫర్:నాగరాజు-హైదరాబాద్

పడిపోయినా పట్టించుకునే నాథుడే లేడా?...ఫోటోగ్రాఫర్:రాకేశ్-హైదరాబాద్

ఈ రెండు ఏం మాట్లాడుకుంటున్నాయబ్బా సీరియస్గా...ఫోటోగ్రాఫర్:రాకేశ్-హైదరాబాద్

వెన్నెల వెలుగు... దివ్వెల పండుగ దీపావళి..ఫోటోగ్రాఫర్:రమేష్ బాబు-హైదరాబాద్

జలకాలాటల్లో అరుదైన నల్ల హంస: ఫోటోగ్రాఫర్:రవికుమార్-హైదరాబాద్

చేతిలో ఫోన్...కళ్లలో ఆదుర్దా..ఏమైందబ్బా:ఫోటోగ్రాఫర్:రవీందర్-హైదరాబాద్

వేషం బాగుందిగా, ఓ ఫోటో దిగుదామా..:ఫోటోగ్రాఫర్:రవీందర్-హైదరాబాద్

ఆజ్ఞాపించండి జహాపనా...ఆవశ్యం...ఫోటోగ్రాఫర్: ఠాకూర్-హైదరాబాద్

వెలుగు జిలుగుల దీపావళీ...జీవితాల్లో నింపాలి వెలుగు ..ఫోటోగ్రాఫర్: ఠాకూర్-హైదరాబాద్

చెట్టు మోడుబారినా మా ఆవాసం ఇదే..:ఫోటోగ్రాఫర్:సాయిదత్తా-హైదరాబాద్

కాలుష్య కాసారంతో కలరే మారిపోయిందిగా..ఫోటోగ్రాఫర్:సాయిదత్తా-హైదరాబాద్

పట్టు తప్పితే...ప్రమాదమే..ఫోటోగ్రాఫర్: సుభాష్-హైదరాబాద్

ఓరచూపుకే ఓడిపోని ధీరుడెవ్వరూ...ఫోటోగ్రాఫర్: సుభాష్-హైదరాబాద్

కొరడా, బల్లెం చేతపట్టి పోతరాజుల వీరంగం: ఫోటోగ్రాఫర్: వేణుగోపాల్-జనగామ

పక్షుల తారాతోరణం...ఫోటోగ్రాఫర్:రమేష్-కడప

ఆరుబయట ఆరోగ్యం 'పడక'వేసింది...ఫోటోగ్రాఫర్:రాజు-ఖమ్మం

నేలమీదే కాదు...నీటిలో ప్రతిబింబం...:ఫోటోగ్రాఫర్: అరుణ్ గౌడ్: కరీంనగర్

శివయ్యకు చేయిస్తి శివపూజ...:ఫోటోగ్రాఫర్: అరుణ్ గౌడ్: కరీంనగర్

పట్టరా పట్టు హైలెస్సా...ఉడుంపట్టు హైలెస్సా:ఫోటోగ్రాఫర్:హుస్సేన్-కర్నూలు

గోడలు, ఇళ్లే కాదు... బ్రిడ్జ్ కూడా ఎక్కుతా...ఫోటోగ్రాఫర్:శ్రీనివాసులు-కర్నూలు

చీకటిని పారద్రోలుదాం...వెలుగును ఆహ్వానిద్దాం: ఫోటోగ్రాఫర్: భాస్కరాచారి-మహబూబ్ నగర్

ఆరుగాలం కష్టాల కడలిలోనే కనుకు..ఫోటోగ్రాఫర్:సతీష్-మెదక్

పచ్చా పచ్చని పైరుకు...నారు వేసే తీరు...ఫోటోగ్రాఫర్:వెంకటరమణ-నెల్లూరు

ఏం అవ్వా బాగేనా...ఫించన్ అందుతుందా?...ఫోటోగ్రాఫర్:ప్రసాద్-ఒంగోలు

విద్యుత్ దీపాల వెలుగు జిలుగులు..ఫోటోగ్రాఫర్:జయశంకర్-శ్రీకాకుళం

అక్కే అమ్మయిందిగా! ఫొటోగ్రాఫర్: శ్రీకాంత్, సిరిసిల్లా రాజన్న జిల్లా

తల్లికే ఈ పిల్ల కోళ్లు చుట్టూ రక్షణగా ఉన్నట్టు లేదూ! ఫొటోగ్రాఫర్: యాకయ్య, సూర్యాపేట

ఇవి కూడా కోళ్లే.. కానీ.. సైన్స్ (బీటీ) సృష్టి! ఫొటోగ్రాఫర్: యాకయ్య, సూర్యాపేట

రమణీయం రాధమాధవం! ఫొటోగ్రాఫర్: మోహన్ కృష్ణ, తిరుమల

అరచేతిలో నాగుపాము.. ఢీ కొడుతుందా? ఫొటోగ్రాఫర్: మోహన్ కృష్ణ, తిరుమల

దీపాల వెలుగులో తిరుమల వైభవం ఫొటోగ్రాఫర్: మోహన్ కృష్ణ, తిరుమల

సెల్ఫీలో ఒదిగిన జానపదం.. మన సంస్కృతి ఎంతో ఘనం! ఫొటోగ్రాఫర్: సుబ్రహ్మణ్యం, తిరుపతి

దివ్యమైన కాంతులు, దీపాల వెలుగులు, తరుణుల అందమైన నవ్వులు! ఫొటోగ్రాఫర్: సుబ్రహ్మణ్యం, తిరుపతి

దీపాల మధ్య కొలువైన గణనాథుడు! ఫొటోగ్రాఫర్: సుబ్రహ్మణ్యం, తిరుపతి

హారతి గైకొనవమ్మా కృష్ణమ్మ తల్లి! ఫొటోగ్రాఫర్: సుబ్రహ్మణ్యం, తిరుపతి

నెలవంక తొంగిచూసిన మసకవేళ! ఫొటోగ్రాఫర్: సుబ్రహ్మణ్యం, తిరుపతి

బస్సు టాప్‌పై కాస్తా సేదదీరుతూ.. ఫొటోగ్రాఫర్: మను విశాల్, విజయవాడ

భావిభారత భాగ్యవిధాతలు.. ఫొటోగ్రాఫర్: మను విశాల్, విజయవాడ

తొయ్యరా.. తొయ్యి.. హైలెస్సా!! ఫొటోగ్రాఫర్: రుబేన్, విజయవాడ

రఘువీరాజీ.. ఆప్ క్యా బోల్రే హై!! ఫొటోగ్రాఫర్: రుబేన్, విజయవాడ

పచ్చనాకు సాక్షిగా ఒక ఆకుపచ్చని బుడుబుంగ! ఫొటోగ్రాఫర్: శివబాబు, విజయవాడ

ఆకులో ఆకునై.. కొమ్మపై కొమ్మనై.. పచ్చని కీటకం! ఫొటోగ్రాఫర్: శివబాబు, విజయవాడ

బంగారురంగులు పులుముకున్న నీలాకాశం! ఫొటోగ్రాఫర్: ఎండీ నవాజ్, వైజాగ్

వైఎస్సార్ స్టేడియం: ప్రాక్టీస్‌లో సందర్భంగా కివీస్ ఆటగాడి ఫీటు!ఫొటోగ్రాఫర్: మోహన్‌రావు, వైజాగ్

పండుగ వేళ గంగిరెద్దు ఆశీర్వాదం ఫొటోగ్రాఫర్: మోహన్‌రావు, వైజాగ్

పొట్టకూటికోసం.. పట్టాలు దాటుతున్న ఓ ప్రయాణం ఫొటోగ్రాఫర్: మోహన్‌రావు, వైజాగ్

పచ్చని పసిడి రాశులు.. మక్కజొన్నకంకులు! ఫొటోగ్రాఫర్: మోహన్‌రావు, వైజాగ్

బతుకమ్మ ఉయ్యాలో.. బతుకమ్మ ఉయ్యాలో.. ! ఫొటోగ్రాఫర్: వెంకటేశ్వర్లు, వరంగల్

ఎండిన చెట్టుకొమ్మల చాటున దాగీదాగని సాయసంధ్య! ఫొటోగ్రాఫర్: శివకుమార్, భువనగిరి

ఇంద్రపాల చెరువు.. చూస్తే కడుపునిండు! ఫొటోగ్రాఫర్: శివకుమార్, భువనగిరి