
వరి నారుకు 'వల' రక్షణ. ఫొటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్

'ఎంత పెద్ద చేపో.. నా వలకే చిక్కింది'. ఫొటో: రాజ్ కుమార్, ఆదిలాబాద్

ప్రయాణం కాదిది.. ప్రమాదం. ఫొటో: బాషా, అనంతపురం

పంద్రాగస్టుకు రిహార్సల్స్. ఫొటో: వీరేష్, అనంతపురం

'షాపింగ్ చేద్దామనుకుంటే బంద్ జరుగుతుందే..!' ఫొటో: వీరేష్, అనంతపురం

ప్రభుత్వాసుపత్రిలో పడకల పరిస్థితి. ఫొటో: మురళి, చిత్తూరు

'మేము క్రమశిక్షణ గల మేకలం.. క్యూ పద్ధతి పాటిస్తాం'. ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

గోదావరిలో ఫ్యామిలీ సెల్ఫీ. ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు

మనోబలం ముందు వైకల్యం ఓడిపోవాల్సిందే. ఫొటో: రూబెన్, గుంటూరు

అంబారీపై ఊరేగుతున్న అమ్మవారు. ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

బోనాల జాతరలో శ్యామల ఆటా పాటా. ఫొటో: బాలస్వామి, హైదరాబాద్

'ఇలాంటి చోట సైకిల్ ఎలా తొక్కుతావ్ బుజ్జమ్మా?' ఫొటో: దశరథ్, కుత్బుల్లాపూర్

ఎలాగైనా సరే ప్రయాణమే ముఖ్యమా.. ప్రాణానికి విలువ లేదా? ఫొటో: దశరథ్, కుత్బుల్లాపూర్

ఇది వెన్నతో తయారైన దున్న.. హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థుల ప్రతిభ. ఫొటో: దయాకర్, ఖైరతాబాద్

వర్షాకాలంలో నగరంలోని రోడ్ల అధ్వాన్న స్థితి. ఫొటో: రమేష్, హైదరాబాద్

రేషన్ షాపో, రైల్వే స్టేషనో కాదు.. ఫీవర్ హాస్పిటల్.. వైరల్ ఎఫెక్ట్. ఫొటో: లావణ్య కుమార్, హైదరాబాద్

ఒకప్పటి చేపల చెరువు.. ఇప్పుడు నీళ్లు కరువు. ఫొటో: మోహనాచారి, హైదరాబాద్

5 రూపాయలకే భోజనం అందిస్తున్న జీహెచ్ఎంసీ. ఫొటో: మహమ్మద్ రఫీ, హైదరాబాద్

బిడ్డను తరలిస్తుండగా అడ్డుకుంటున్న తల్లి ఆవు. ఫొటో: రాజేష్ రెడ్డి, హైదరాబాద్

బోనాల జాతరలో భారీ విగ్రహం. ఫొటో: రాకేష్, అబిడ్స్

మేకపోతుకు మందు తాగిస్తున్న యువకులు. ఫొటో: రవికుమార్, హైదరాబాద్

మహంకాళి ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారులు. ఫొటో: రవికుమార్, హైదరాబాద్

'బస్ షెల్టరే ఇవాల్టికి మా బిజినెస్ ప్లేస్'. ఫొటో: సుభాష్, ఎల్ బీ నగర్

ట్రెండ్స్ ఎక్స్పోను ప్రమోట్ చేస్తున్న మోడల్స్. ఫొటో: ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్

వెలుగుతున్న శుభాకాంక్షలు. ఫొటో: సన్నీ సింగ్, హైదరాబాద్

విరిగిన కుర్చీలో ఒదిగిన కుర్చీ.. కొత్త టెక్నిక్. ఫొటో: సన్నీ సింగ్, హైదరాబాద్

ఏమిటీ గందరగోళం. ఫొటో: సన్నీ సింగ్, హైదరాబాద్

కమ్ముకున్న కారు మబ్బులు. ఫొటో: రమేష్, కడప

'ఎండుటాకుని కూడా రుచి చూస్తావా చిట్టి ఉడుతా..' ఫొటో: రవికుమార్, కడప

నీటి కోసం కలెక్టరేట్ను ముట్టడించిన రైతులు. ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు

ఫ్యామిలీ.. ఫ్యామిలీ.. ఒకే బైక్ పై..!! ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు

'ఇలా కూడా అరెస్ట్ చేస్తారా..!' ఫొటో: స్వామి, కరీంనగర్

పచ్చటి చెట్టు-ప్రగతికి మెట్టు.. హరితహారంలో విద్యార్థుల నినాదం. ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

కన్నులపంట అంటే ఇదే. ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

లారీకెక్కిన భారీ మెషీన్. ఫొటో: భాస్కరాచారి, మహబూబ్ నగర్

ప్రత్యేక హోదా కోరుతూ యువకుల వినూత్న నిరసన. ఫొటో: వెంకట రమణ, నెల్లూరు

తీజ్ ర్యాలీలో కలర్ఫుల్ సెల్ఫీ. ఫొటో: మురళీ మోహన్, నిజామాబాద్

గోదావరి అంత్య పుష్కరాలు.. మహిళల భక్తిశ్రద్ధలు. ఫొటో: ప్రసాద్, రాజమండ్రి

ప్రత్యేక హోదా కోసం ప్రజా నిరసన. ఫొటో: మాధవ రెడ్డి, తిరుపతి

విజయవాడ రైల్వేస్టేషన్కు పుష్కర కాంతులు. ఫొటో: భగవాన్, విజయవాడ

పుష్కర సేవక్ లతో సీపీ మీటింగ్. ఫొటో: భగవాన్, విజయవాడ

అర్థరాత్రి వేళ వైఎస్సార్ విగ్రహ తొలగింపు. ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

ఎంత మొక్కితే అంత ఆశీర్వాదమట! ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

గండి గండం గడిచేదెలా.. ఫొటో: సుబ్రమణ్యం, విజయవాడ

'మదర్ థెరిసా' నాటిక ప్రదర్శన. ఫొటో: నవాజ్, వైజాగ్

నేటి నాటికలో నాటి సినిమా... పాతాళ భైరవి. ఫొటో: నవాజ్, వైజాగ్

శ్రావణ లక్ష్ములు. ఫొటో: మోహన్ రావు, విజయనగరం

షిప్ అదిరింది. ఫొటో: మోహన్ రావు, విజయనగరం

పాఠశాల.. పశువులశాలగా తయారయ్యింది. ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో రోగుల దుస్థితి. ఫొటో: వరప్రసాద్, వరంగల్

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం గుడిసెల నమూనాలతో నిరసన. ఫొటో: వేంకటేశ్వర్లు, వరంగల్