కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు) | Veta Movie Opening ‍HD Gallery | Sakshi
Sakshi News home page

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)

Sep 1 2026 6:27 AM | Updated on Sep 1 2026 6:27 AM

Veta Movie Opening ‍HD Gallery 1
1/17

అశోక్‌ కోటిపల్లి దర్శకత్వంలో సందీప్ సరోజ్, సాత్విక జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వేట’. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం​ సోమవారం(ఆగస్టు 31) ఘనంగా నిర్వహించారు.

Veta Movie Opening ‍HD Gallery 2
2/17

కొణిదెల నాగబాబు, కేఎస్ రవి కుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్‌కేఎన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Veta Movie Opening ‍HD Gallery 3
3/17

ఈ సందర్భంగా హీరో సందీప్‌ మాట్లాడుతూ.. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో అందరికీ పరిచయం అయ్యాను. ఈ కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన నాగబాబుకి ధన్యవాదాలు.

Veta Movie Opening ‍HD Gallery 4
4/17

‘వేట’ అనేది చిరంజీవి సినిమా టైటిల్. ఇది ఓ గ్రామీణ కథ. ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.

Veta Movie Opening ‍HD Gallery 5
5/17

Veta Movie Opening ‍HD Gallery 6
6/17

Veta Movie Opening ‍HD Gallery 7
7/17

Veta Movie Opening ‍HD Gallery 8
8/17

Veta Movie Opening ‍HD Gallery 9
9/17

Veta Movie Opening ‍HD Gallery 10
10/17

Veta Movie Opening ‍HD Gallery 11
11/17

Veta Movie Opening ‍HD Gallery 12
12/17

Veta Movie Opening ‍HD Gallery 13
13/17

Veta Movie Opening ‍HD Gallery 14
14/17

Veta Movie Opening ‍HD Gallery 15
15/17

Veta Movie Opening ‍HD Gallery 16
16/17

Veta Movie Opening ‍HD Gallery 17
17/17

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement