టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడి కుమార్తె కీర్తనకు పెళ్లి జరగనుంది.
ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి.
అందుకు సంబంధించిన ఫొటోలని దిల్ రాజు కుమార్తె హన్షిత..
తన ఇన్ స్టాలో షేర్ చేసింది.
ఇందులో దిల్ రాజు ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.


