మెహబూబా(Mehabooba) సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ముంబై బ్యూటీ నేహా శెట్టి(Neha shetty)
ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో అమ్మడుకి పెద్దగా అవకాశాలు రాలేదు.
ఆలా కొంతకాలం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీకి.. డీజే టిల్లు(DJ Tillu) రూపంలో బంపర్ ఆఫర్ దక్కింది.
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా వచ్చిన ఈ సినిమాలో రాధిక గా కనిపించి తన అద్భుతమైన, అమాయకమైన నటనతో ప్రేక్షకులను అలరించింది.
ఈ ఓపక్క పాత్రతో యూత్ లో ఆమెకు యమ క్రేజ్ వచ్చేసింది.


