సీనియర్ హీరోయిన్ మధుబాల తెలుగువారికి సుపరిచితమైన పేరు.
సమంత నటించిన శాకుంతలం చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది.
ప్రస్తుతం మంచు విష్ణు తెరకెక్కించిన కన్నప్ప మూవీలోనూ నటించింది.
హిందీ, తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో మధుబాల అభిమానులను మెప్పించింది.
అయితే ఆనంద్ షాను పెళ్లాడిన మధుబాలకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
వారిలో కియా షా త్వరలోనే మధుబాల వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది
కియా షా త్వరలో సిల్వర్‌స్క్రీన్‌కు పరిచయం కాబోతోందని టాక్ వినిపిస్తోంది.
మధుబాల కూతురిని చూస్తే నేటితరం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది.
కియా షాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.


