బిగ్‌బాస్‌ సీజన్‌-8.. వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు) | Bigg Boss Season 8 Wild Card Contestants Photos Viral | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ సీజన్‌-8.. వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

Oct 7 2024 2:46 PM | Updated on Oct 7 2024 2:56 PM

Bigg Boss Season 8 Wild Card Contestants Photos Viral1
1/9

బిగ్‌బాస్‌ సీజన్‌-8.. వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

Bigg Boss Season 8 Wild Card Contestants Photos Viral2
2/9

హరితేజ: సీరియల్స్‌, సినిమాలతో పాపులర్‌ అయింది హరితేజ. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss Season 8 Wild Card Contestants Photos Viral3
3/9

టేస్టీ తేజ: పుడ్ వీడియోలతో ఫేమస్ అయిన టేస్టీ తేజ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొన్నాడు. తాజాగా మరోసారి వైల్డ్‌ కార్డ్‌ ద్వారా హౌస్‌లో అడుగుపెట్టాడు.

Bigg Boss Season 8 Wild Card Contestants Photos Viral4
4/9

నయని పావని: ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. తాజా సీజన్‌లోనూ మళ్లీ అదే ఛాన్స్ కొట్టేసింది.

Bigg Boss Season 8 Wild Card Contestants Photos Viral5
5/9

మెహబూబ్‌: తెలుగు బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో అడుగుపెట్టిన మెహబూబ్‌ ఫినాలే వరకు వెళ్లకుండానే వెనుదిరిగాడు. తాజాగా బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు.

Bigg Boss Season 8 Wild Card Contestants Photos Viral6
6/9

రోహిణి: బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొన్న రోహిణి.. మరోసారి ఈ రియాలిటీ షోలో అడుగుపెట్టింది. ఈసారి షో ప్రారంభమైన నెల రోజులకు వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss Season 8 Wild Card Contestants Photos Viral7
7/9

గౌతమ్‌కృష్ణ: గౌతమ్‌ కృష్ణ.. జనాలకు పరిచయమైంది బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌తోనే! తాజాగా వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

Bigg Boss Season 8 Wild Card Contestants Photos Viral8
8/9

ముక్కు అవినాష్‌: గతంలో వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన అవినాష్‌.. 12 వారాలు హౌస్‌లో ఉన్నాడు. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్‌ 8లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు.

Bigg Boss Season 8 Wild Card Contestants Photos Viral9
9/9

గంగవ్వ: జగిత్యాల జిల్లా లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ ఒకప్పుడు దినసరి కూలీ. మై విలేజ్‌ షో యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా అందరికీ పరిచయమైంది. బిగ్‌బాస్‌ నుంచి పిలుపు రావడంతో నాలుగో సీజన్‌లో అడుగుపెట్టిన గంగవ్వ ఏసీలు పడకపోవడంతో బయటకు వచ్చేసింది. మరోసారి బిగ్‌బాస్‌ 8లోకి వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement