
ప్రముఖ మరాఠీ నటుడు, కమెడియన్ అతుల్ క్యాన్సర్‌తో బాధపడుతూ చనిపోయారు.

హిందీ సినిమాలతో పాటు పలు మరాఠీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు.

కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' మూవీలోనూ చిన్న పాత్రలో కనిపించారు.

ఈయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

'దేవర' ఫేమ్ శృతి మరాఠే కూడా ఈయన చనిపోవడంపై చాలా బాధపడుతోంది.

'మాటలు రావట్లేదు' అని ఇన్ స్టాలో శృతి పోస్ట్ పెట్టింది.ఆయనతో గతంలో కలిసి నటించిన ఫొటోలు కొన్నింటిని షేర్ చేసుకుని భావోద్వేగానికి లోనైంది.