టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 18న తనకు శస్త్ర చికిత్స జరిగిందని పేర్కొంది
డాక్టర్ల సూచన మేరకు మూడువారాలు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం కోలుకున్న రష్మీ వేకేషన్‌కు చెక్కేసింది.
ఇండోనేషియాలోని బాలీ దీవుల్లో చిల్ అవుతోంది.
దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


