పొలిమేర సినిమాతో కామాక్షి భాస్కర్ల పేరు మార్మోగిపోయింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది.
నవీన్ చంద్ర హీరోగా నటించిన సినిమాలో భాగమైంది.
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీతో బిజీగా ఉంది.
మరో వైపు బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజ్ పోలిమేర మూడో పార్ట్ షూటింగ్‌లోనూ పాల్గొననుంది.


