ఈ వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన రష్మిక 'ద గర్ల్‌ఫ్రెండ్' సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇదే మూవీలో దుర్గా అనే పాత్రలో అను ఇమ్మాన్యుయేల్ నటించింది. షూటింగ్ జ్ఞాపకాల్ని ఫొటోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Nov 8 2025 9:36 PM | Updated on Nov 8 2025 9:36 PM