టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఈ మధ్యే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసి వైవాహిక జీవితాన్ని ప్రారంభించాడు.
అక్టోబర్ 30న నటి శిరీష (సిరి) మెడలో మూడు ముళ్లు వేశాడు.
ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
తాజాగా తమ పెళ్లి ఫోటోలను నారా రోహిత్-శిరీష తొలిసారిగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిని మీరూ చూసేయండి..


