హీరో కిరణ్ అబ్బవరం-రహస్య దంపతులకు ఈ ఏడాది మే నెలలో కొడుకు పుట్టాడు. ఆ పిల్లాడితో కలిసి రహస్య దసరాని సెలబ్రేట్ చేసుకుంది. ఆ ఫొటోలని ఇన్ స్టాలో షేర్ చేసింది.

Sep 30 2025 6:20 PM | Updated on Sep 30 2025 8:12 PM