
90ల్లో తెలుగు, తమిళ సినిమాల్లో హీరోహీరోయిన్ డైరెక్టర్లుగా చేసిన పలువురు గోవాలో పార్టీ చేసుకున్నారు. వీరిలో జగపతి బాబు, శ్రీకాంత్, జయం రవి, సిమ్రాన్, సంగీత, సంఘవి, శ్వేతా మీనన్, మీనా, దర్శకులు శంకర్, కేఎస్ రవి కుమార్, ప్రభుదేవా, లింగుసామి తదితరులు ఉన్నారు. వీళ్లు సందడిగా చేసిన పార్టీ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

















